Home / ఆంధ్రప్రదేశ్
దేశానికి అంతర్జాతీయంగా పేరు తీసుకొచ్చిన కొన్ని ప్రాంతాలకు ఆ పట్టణం ఓ ల్యాండ్ మార్క్.. అక్కడి పురపాలక సంఘంలో అడుగు భూమి కొనాలంటే ఆకాశాన్నంటే ధరలు, కాని నేటి ప్రభుత్వ పాలనలో పేరుగొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారి పట్టణంలోని కొన్ని ప్రాంతాలు కళావిహీనంగా తయారైనాయి.
ఋషికొండను మొత్తం గుండు కొట్టినట్లుగా కొట్టిన కటింగ్ రాష్ట్రంలోని హెయిర్ సెలూన్ లలో ఇప్పుడు పాపులర్ గా స్టైల్ గా మారిందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు.
ఐటమ్ వంటి పదాలకు ప్రస్తుతం జైలు శిక్షలు పడుతున్నాయని అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సూచించారు
ఆరోగ్యశ్రీలోకి కొత్తగా 809 చికిత్సలను చేర్చుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రధాన నిందితుడైన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయడానికి సరైన కారణాలు లేవంటూ శుక్రవారం తెలంగాణ హైకోర్టు పేర్కొంది.
దివంగత స్టార్ హీరో, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి ఈరోజుకు అక్టోబర్ 29 సరిగ్గా ఏడాది గడిచిపోయింది. ఈ తరుణంలోనే పునీత్ రాజ్ కుమార్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు ఫ్యాన్స్.
పంట పొలంలో విద్యుత్ షాక్ కు గురై ముగ్గురు రైతుల దుర్మరణ ఘటన చాలా దురదృష్టకరమని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షలాది మందితో కలిసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడోయాత్రకు లేని ఆంక్షలు, అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకని ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు
రైతుల తలపెట్టిన పాదయాత్ర పై ఇటు ప్రభుత్వం, అటు రైతుల పిటిషన్ల పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులు చేయాలని న్యాయవాదులు కోరారు.
ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వీల్ ఛైర్లో ఉన్న చిత్రాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.