Home / ఆంధ్రప్రదేశ్
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ భాజపాకు రాజీనామా సమర్పించారు. గురువారం నాడు తన నివాసంలో స్థానిక నేతలు, ముఖ్య అనుచరులతో కన్నా లక్ష్మీనారాయణ సమావేశమయ్యారు.
నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు సినిమాల్లోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్.
ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ తుది శ్వాస విడిచారు. ఈ తెల్లవారుజామున తిరుపతిలోని ఆమె నివాసంలో ఆమె కన్నుమూశారు. గత కొంతకాలంగా కుతూహలమ్మ అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఈరోజు మృతి చెందారు. ప్రస్తుతం ఆమె వయసు 74 సంవత్సరాలు.
గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్ ప్రెస్ మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో సుమారు 6 బోగీలు పట్టాలు తప్పాయి అని సమాచారం అందుతుంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు
దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా రిటైర్డ్ సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ప్రస్తుత ఏపీ గవర్నర్గా ఉన్న బిస్వభూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ గవర్నర్గా నియామకం అయ్యారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిని శనివారం నాడు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.ఈ మేరకు ఆయన్ని ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు అతడికి 10 రోజుల కస్టడీ విధించింది.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ 43వ వార్షికోత్సవం శనివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహా శివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం పుణ్య క్షేత్రం సిద్దమైంది. ఈ మేరకు శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.