Home / తాజా వార్తలు
Budget 2025: బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ నిర్మలా సీతారామన్ ధరించే చీరలో అనేక విశేషాలు ఉన్నాయి. ఏటా నిర్మలమ్మ చీరకట్టుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే ఈసారి కూడా డిఫరెంట్ చీర కట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి రెడ్, బ్లూ, ఎల్లో బ్రౌన్ కలర్స్ ఉన్న క్రీమ్ కలర్ చీర కట్టుకుంది. అలాగే ఆమె ప్రతిసారీ ధరించే చీర భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని సూచిస్తుంది. ఆమె బడ్జెట్ రోజున విభిన్న చరిత్రలతో కూడిన చీరను ధరిస్తుంది. […]
Google Pixel 8 Discount Offer: బిగ్ బచాట్ డేస్ సేల్ మరోసారి ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. సేల్‌లో చాలా స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన డీల్స్ కనిపిస్తున్నాయి. ఈ సేల్‌లో గూగుల్ ఫోన్ ధర రూ.29 వేలు తగ్గుతోంది. అయితే, ఇందులో బ్యాంక్, ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి. చాలా రోజులుగా ప్రీమియం ఫోన్ కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ మిస్ అవ్వద్దు. ఈ ఫోన్ ఫీచర్లు, ధర, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకుందాం. Google Pixel […]
Nirmala Sitharaman reaches Parliament to present 8th consecutive Budget: 2025-26 కేంద్ర బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పార్లమెంట్ భవనంలో జరిగిన సమావేశంలో క్యాబినెట్ పద్దకు ఆమోదముద్ర వేసింది. అనంతరం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వరుసగా నిర్మలా సీతారామన్ 8వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టగా.. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. […]
India beat England by 15 runs in Fourth T20 Match: స్వదేశంలో ఇంగ్లాండ్‌తో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగానే పుణె వేదికగా కీలకమైన మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. నాలుగో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ బరిలో దిగిన […]
Plane Crash In America: అమెరికాలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫిలడెల్ఫియాలోని షాపింగ్ మాల్ సమీపంలో ఓ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. టేకాఫ్ అవుతుండగా.. విమానం ఒక్కసారిగా అదుపుతప్పి ఇళ్ల మధ్యలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రమాదం జరిగిన చుట్టూపక్కల ప్రాంతాల్లో మంటలు చెలరేగి ఇళ్లతోపాటు పార్కింగ్ లో ఉన్న వాహనాలు కాలిపోయాయి. ఈ ఘటనలో చాలామంది మృతి చెందినట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Scientists issue Global Warming on Climate: పెరుగుతున్న భూతాపం మానవాళికి శాపంగా మారుతోంది. భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతో దూరం లేదంటూ శాస్త్రవేత్తలు రెండేళ్ల నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 మంది ప్రముఖ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి దశాబ్దానికి భూమి రికార్డు స్థాయిలో 0.2 డిగ్రీలు వేడెక్కుతోందని గుర్తించారు. మానవుని దురాశ, నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే, ఈ పెరుగుతున్న భూతాపం మానవాళిని కబళించే రోజు ఎంతోదూరం లేదని వారు […]
Registrar asks Kurnool admin to find suitable buildings land for High Court Bench in Kurnool: తాము అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్‌ని కర్నూల్లో పెడతామని నాడు ప్రకటించిన కూటమి నేతలు.. తాజాగా ఆ వాగ్దానం అమలుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే దీనిపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా, దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థలం, […]
Horoscope Today in Telugu February 01: మొత్తం పన్నెండు రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – ఆత్మసాక్షి కి విలువనిచ్చి మున్ముందుకు సాగిపోతారు. మీ కష్టం వలన కార్యాలయంలో మీ సహ ఉద్యోగులకు కూడా ఉద్యోగ పరంగా చాలా మేలు జరుగుతుంది. మీరు నమ్మిన సన్నిహితుల పనితీరు మీకు నచ్చదు. వృషభం – ప్రతి విషయానికి […]
Allu Arjun Chief Guest For Thandel Event: నాగ చైతన్య మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘తండేల్’. కార్తికేయ 2 ఫేం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు, టీజర్, ట్రైలర్‌ను విడుదల చేయగా వాటికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా బుజ్జితల్లి పాట మూవీపై అంచనాలను […]
Oru Jaathi Jaathakam faces ban in Gulf countries: రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలు ఉందనగా ఓ సినిమాపై బ్యాన్ విధించారు. నేడు శుక్రవారం థియేటర్లో విడుదల కావాల్సిన ఆ చిత్రాన్ని నిలిపివేయడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి అదే ఏ మూవీ అంటే ‘ఒరు జాతి జాతకం’. ఎం. మోహనన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ జవనరి 31న విడుదలకు సిద్దమైంది. అలాగే గల్ఫ్ దేశాల్లోనూ ఈ సినిమా […]