Home / తాజా వార్తలు
Kia EV6 Facelift: కియా ఇండియా ఆటో ఎక్స్పో 2025లో EV6 ఫేస్‌లిఫ్ట్‌ను పరిచయం చేసింది. కంపెనీ దాని డిజైన్‌ను కూడా ఆవిష్కరించింది. కానీ అది అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీని ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ అప్డేటెడ్గా కనిపిస్తాయి. దీంతో పాటు దీని రేంజ్ కూడా పెరిగింది. EV6 ఫేస్‌లిఫ్ట్ ధర మార్చి 2025లో వెల్లడికానుంది. అయితే దీని బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో ఎటువంటి ఫీచర్లు ఉంటాయో తెలుసుకుందాం. కొత్త EV6 ఫేస్‌లిఫ్ట్ ఎక్స్టీరియర్ డిజైన్ కొద్దిగా అప్డేట్గా […]
Chiranjeevi Reacts on Thaman Comments: నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ మీట్లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. మన సినిమానే మనమే చంపేసుకుంటున్నామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ తనని కదిలిచిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. తమన్ కామెంట్స్‌పై తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “డియర్ తమన్.. నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాలను తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ […]
iPhone 16 Offer: రిపబ్లిక్ డే సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైంది. ఈ సేల్‌కి మాన్యుమెంటల్ సెల్ అని కూడా పేరు పెట్టారు. ఈ సేల్ జనవరి 19 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో ఐఫోన్ 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. ఐఫోన్ 16 (128GB) ఇప్పుడు రూ. 67,999కి అందుబాటులో ఉంది, దీని అసలు ధర రూ. 79,999 నుండి పూర్తిగా రూ. 12,000 తగ్గింపు లభిస్తుంది. ఐఫోన్ 16పై తగ్గింపు ఇంత మాత్రమే కాదు. […]
Manchu Manoj Latest Tweet: గత కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీ వివాదాలు వార్తల్లో నిలుస్తున్నాయి. మొన్నటి వరకు అంతర్గతంగా ఉన్నకలహాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. మంచు మనోజ్, మోహన్ బాబులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో మంచు వారి ఫ్యామిలీ వివాదాలు బట్టబయలయ్యాయి. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలోని జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు గతేడాది డిసెంబర్లో జరిగిన గొడవలు, వాగ్వాదాలు అందరికి తెలిసిందే. అయితే వారం రోజులు పాటు సాగిన వారి గోడవలు ఆ తర్వాత సద్దుమణిగాయనిపించాయి. […]
Rumours of an engagement between Rinku Singh and MP Priya Saroj: టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలోనే ఓ ఇంటివాడు అవుతున్నాడు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన సమాజ్ వాదీ పార్టీకి చెందిన మచిలీ షహర్ ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ తరుణంలో తొలుత ఎంపీ ప్రియా సరోజ్ తండ్రి తుఫాని సరోజ్ పలు విషయాలు చెప్పాడు. […]
Barack Obama shares birthdayBarack And Michelle Obama post in Amid divorce rumours: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా డివోర్స్ తీసుకుంటున్నారని గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై బరాక్ ఒబామా చెక్ పెట్టారు. తన భార్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేశారు. ఈ మేరకు బరాక్ ఒబామా ట్వీట్ చేశారు. ‘హ్యాపీ […]
Urvashi Rautela Sorry to Saif Ali Khan: సినీ నటుడు సైఫ్ అలీఖాన్‌కు నటి ఊర్వశీ రౌతేలలా క్షమాపణలు కోరారు. ఆయన గాయపడిన తీరుపై తాను స్పందించిన తీరు సిగ్గుచేటుగా అనిపిస్తోందని పేర్కొంది. అయితే ఆమె నటించి లేటెస్ట్ తెలుగు మూవీ ‘డాకు మహారాజ్’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. వందకోట్ల దాటడంతో ఆమె సక్సెస్ జోష్‌లో ఉంది. ఈ క్రమంలో ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమెను సైఫ్‌పై జరిగిన దాడి ఘటన స్పందించాలని […]
Actor Aman Jaiswal Died: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 23 ఏళ్ల నటుడు మృతి చెందాడు. బాలీవుడ్ యువ నటుడు అమన్ జైస్వాల్ ఆడిషన్‌కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై జోగేశ్వరి సమీపంలో అతడి బైక్‌ని ట్రక్కు ఢీ కోట్టింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ అమన్‌ని వెంటనే సమీపంలో కామా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అమన్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో అమన్ మృతితో హిందీ బుల్లితెర పరిశ్రమలో […]
PM Modi says Future of mobility belongs to India at Bharat Mobility Global Expo 2025: దేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విస్తరణకు ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. దిగ్గజ వ్యాపారవేత్తలు రతన్ టాటా, ఒసాము సుజుకీ భారతదేశ ఆటో రంగం వృద్ధికి, మధ్యతరగతి ప్రజల కలను నెరవేర్చడానికి ఎంతో సహకారం అందించారన్నారు. భారత్ పెట్టుబడులకు స్వర్గధామమని, మొబిలిటీ రంగంలో తమ భవిష్యత్తును రూపొందించుకోవాలని చూస్తున్న ప్రతీ పెట్టుబడిదారుడికి భారతదేశం […]
Parliament Budget Sessions to starts from January 31 to April 4: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 31నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు కొనసాగనున్నాయి. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 31న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ […]