Home / తాజా వార్తలు
BJP MP Raghunandan Rao Arrest: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసులు, విచారణలు నడుస్తుండగా, మరోవైపు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు, అరెస్టు ఇలా హాట్‌టాఫిక్‌గా తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం సాయంత్రం వెలిమల తండాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘునందన్‌రావును పటాన్చెరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. […]
TGPSC will releasing Group-2 Exam Key today: గ్రూప్-2 ప్రాథమిక కీ శనివారం విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ క్రమంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆన్లైన్ ద్వారా తెలపాలని టీజీపీఎస్సీ వెల్లడించింది. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 15, 16వ తేదీల్లో టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో […]
Dy CM Pawan kalyan Seeks Pending Cases Reports in His Departments with in three weeks: ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉంచడానికి కారణాలు, ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో వాటి వివరాలపై నివేదిక సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శులకు జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల పనితీరుపై సున్నితమైన విజిలెన్స్ […]
Hyundai Creta Electric launch: ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ క్రెటాను విడుదల చేసింది. కంపెనీ ఎలక్ట్రిక్ క్రెటాను 4 విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది, దీని ప్రారంభ ప్రారంభ ధర రూ.17,99,000. ఎలక్ట్రిక్ క్రెటా ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 473 కిమీల రేంజ్‌ను అందజేస్తుందని కంపెనీ తెలిపింది. హ్యుందాయ్ ఎలక్ట్రిక్ క్రెటా అనేక టాప్ క్లాస్ లేటెస్ట్ ఫీచర్లతో ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును […]
iPhone 17 Air: గ్లోబల్ టెక్ మార్కెట్లో ఆపిల్, సామ్సంగ్ బ్రాండ్లకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఈ కంపెనీల నుంచి ఏదైనా ప్రొడక్ట్ వస్తుందంటే ఫుల్ హైప్ ఉంటుంది. వీటి గురించి చర్చ కూడా ఆ రేంజ్‌లోనే జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఐఫోన్ 17 ఎయిర్, సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 స్లిమ్ స్మార్ట్ఫోన్ల ప్రత్యేక స్పెసిఫికేషన్లు ప్రతిరోజూ వస్తున్న లీక్డ్ రిపోర్ట్లలో వెల్లడవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆపిల్, సామ్సంగ్ ఈ […]
Manchu Manoj Counter to Vishnu: మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరిన విషయం అందరికి అర్థమైపోయింది. మంచు మనోజ్, మోహన్ బాబులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పోలీసులు స్టేషన్ వరకు వెళ్లారు. అయితే ఈ వివాదంలో ఇప్పటి వరకు విష్ణు పేరు పరోక్షంగానే వినిపించింది. ఇన్‌డైరెక్ట్‌గా అన్నదమ్ముళ్లు ఇద్దరు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. అయితే ఇప్పుడు వీరి వివాదం సోషల్ మీడియాకు ఎక్కింది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ ట్విట్స్ చేసుకుంటారు. ట్విటర్ వేదికగా […]
Suzuki Access Electric: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆటో ఎక్స్పో 2025లో పరిచయం చేసింది. దీని డిజైన్ చాలా స్టైలిష్, స్మార్ట్‌గా ఉంటుంది. సుజుకి దీనిని పెట్రోల్‌తో నడిచే యాక్సెస్ 125 నుండి కొద్దిగా భిన్నంగా ఉంచింది. ఈ స్కూటర్ నేరుగా టీవీఎస్ ఐక్యూబ్, ఏథర్, బజాజ్ చేతక్, ఓలా ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్‌లతో పోటీపడుతుంది. దీనితో పాటు, కంపెనీ సుజుకి యాక్సెస్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కూడా మార్కెట్లో విడుదల చేసింది. […]
Manchu Vishnu Tweet Goes viral: గతకొన్ని రోజులు మంచు ఫ్యామిలీ తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఏదోక వివాదంలో మంచు వారి గొడవలు రచ్చకెక్కుతున్నాయి. ఆస్తి విషయంలో అంతర్గత కలహాలు తీవ్రం అయ్యాయనేది ఇండస్ట్రీలో టాక్. కానీ బయటకు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? మనోజ్, విష్ణుల మధ్య వైర్యం ఏంటనేది తెలియక అంతా డైలామాలో ఉన్నారు. ఈ గొడవలన్ని చూస్తుంటే మనోజ్‌పై తండ్రి మోహన్ బాబు కూడా […]
Laila Movie Offical Teaser: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసింది మూవీ టీం. విశ్వక్ సేన్ ఈ మధ్య బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్, ప్లాప్‌తో సంబంధం లేకుండ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. గతేడాది ఏకంగా […]
Vivo V50: టెక్ బ్రాండ్ వివో త్వరలో V50 స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో గ్లోబల్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఇటీవల ఈ మొబైల్ తైవాన్ నేషనల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (NCC) వెబ్సైట్లో కనిపించింది. ఈ లిస్టింగ్‌లో Vivo V50 డిజైన్, కలర్ ఆప్షన్లు, బ్యాటరీ, ఛార్జింగ్ వివరాల గురించిన మొత్తం సమాచారం వెల్లడైంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీ, Wi-Fi 6, 50MP కెమెరాలను పొందగలదని తెలుస్తుంది. వివో V50 గత సంవత్సరం ప్రారంభించిన V30 అప్‌గ్రేడ్ వెర్షన్. […]