Home / తాజా వార్తలు
Udit Narayan Reaction on Kiss Controversy: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ దశాబ్ధాలుగా తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను అలరిస్తున్న ఆయన తాజాగా ముద్దు వివాదంలో చిక్కున్నారు. రీసెంట్గా ఆయన ఇచ్చిన మ్యూజిక్ కన్సర్ట్స్‌లో అభిమానిని ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం వివాదంగా మారింది. ఆయన తీరు తప్పుబడుతూ నెటిజన్స్‌తో పాటు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆయన స్పందించారు. అభిమానులపై ప్రేమతోనే తాను అలా చేశానని, ఇందులో తనకు ఎలాంటి తప్పుడు […]
Weekly Horoscope: వార ఫలాలు. ఈ వారం ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 8 వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషం: మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కెరియర్ పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. సహోద్యోగులతో బంధువులతో విభేదాలు ఏర్పడి పరిస్థితి గోచరిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక నిర్ణయం మీరు తీసుకుంటే పదిమంది దాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. మీరు చెప్పే మాటలు ఎవరికీ రుచించవు. […]
Maruti Eeco: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి గత నెల (జనవరి 2025) విక్రయాల ఫలితాలను విడుదల చేసింది. ఈసారి కూడా మారుతి ఈకో భారీగా అమ్ముడుపోయింది. సంవత్సరం మొదటి నెలలో కూడా, Eeco భారీగా విక్రయాలు జరిపింది. గత నెలలో ఈకో అమ్మకాలు మరోసారి 10 వేల సంఖ్యను దాటాయి. ఈ వాహనం ధర రూ.5.32 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో మీకు 5-7 సీటింగ్ ఆప్షన్ లభిస్తుంది. ఈ కారును […]
Kia EV6: ఇటీవల ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న EV6ని ఆవిష్కరించింది. కొత్త EV6 మునుపెన్నడూ లేనంత ఆకర్షణీయమైన డిజైన్, సాంకేతికతతో తయారుచేశారు. మార్కెట్లో అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒకటిగా దాని స్థానాన్ని బలోపేతం చేసే ముఖ్యమైన అప్డేట్లు కారులో ఉన్నాయి. కొత్త Kia EV6 బుకింగ్‌లు జనవరిలో ప్రారంభమయ్యాయి. కారు డిజైన్ గురించి మాట్లాడితే కారు కనెక్ట్ చేసిన […]
iQOO 12 5G: ఐక్యూ కంపెనీ తన విభిన్న శ్రేణి స్మార్ట్ఫోన్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇటీవలే iQOO 13 ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పుడు, iQOO 12 5G ఫోన్ ధరను అకస్మాత్తుగా తగ్గించింది. అమెజాన్‌లో iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై 23శాతం డిస్కౌంట్ ఇస్తుంది. అలానే బ్యాంక్ ఆఫర్, క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్లు ఉన్నాయి. రండి.. ఈ ఫోన్ కొత్త ధర, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం. iQOO 12 ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో […]
Allu Arjun in Thums Up AD: ఈ మధ్య కాలంలో మన తెలుగు హీరోలు మూవీస్‌తో పాటు యాడ్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ను థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. తాజాగా బన్నీ థమ్సప్ కొత్త యాడ్‌లో నటించారు. ఈ యాడ్‌ను థమ్సప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. థమ్సప్ కొత్త యాడ్ ఐకాన్ స్టార్ట్ చెప్పే ‘సిచ్యువేషన్ ఎలాంటిదైనా ఒక్క సిప్ చేయ్’ అనే డైలాగ్ అదిరిపోయింది. […]
Union Minister Nirmala Sitharaman 74 minutes Budget 2025 Speech: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. 2025-26 ఏడాదికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ మేరకు 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కేంద్ర పద్దును ప్రవేశపెట్టడం 8వ సారి. అయితే నిర్మలా సీతారామన్ మరో అరుదైన ఘనత సాధించింది. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. నిర్మలా సీతారామన్.. ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో […]
Budget 2025: ఈసారి బడ్జెట్లో రైతులకు తీపి కబురు అందింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుందని ఎదురుచూస్తున్న రైతులకు ఈసారి శుభవార్త అందింది. ఈసారి ప్రభుత్వం రైతులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కిసాన్ కార్డు పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. అందరి దృష్టి ఈ ఏడాది బడ్జెట్‌పైనే ఉంది. బడ్జెట్లో ఏ వర్గానికి ఎలాంటి కేటాయింపులు చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈసారి రైతులకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. ఈసారి […]
Propose to introduce new Income Tax Slabsin Budget 2025: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మిడిల్ క్లాస్, మీడియం రేంజ్ ఎంప్లాయిస్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. రూ.12 లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఇక ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదని ప్రకటించారు. ఈ మేరకు కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానంలో శ్లాబ్‌లను మార్చారు. అయితే దీనికి మరో రూ.75 వేలు స్టాండర్డ్ డిడక్షన్ కలిపితే ఈ మొత్తం రూ.12,75,000 వరకు పెరుగుతుంది. […]
Budget 2025: బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ నిర్మలా సీతారామన్ ధరించే చీరలో అనేక విశేషాలు ఉన్నాయి. ఏటా నిర్మలమ్మ చీరకట్టుతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలాగే ఈసారి కూడా డిఫరెంట్ చీర కట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి రెడ్, బ్లూ, ఎల్లో బ్రౌన్ కలర్స్ ఉన్న క్రీమ్ కలర్ చీర కట్టుకుంది. అలాగే ఆమె ప్రతిసారీ ధరించే చీర భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని సూచిస్తుంది. ఆమె బడ్జెట్ రోజున విభిన్న చరిత్రలతో కూడిన చీరను ధరిస్తుంది. […]