Home / తాజా వార్తలు
Harish Kumar Gupta Appointed As New DGP Of Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు వరకు ఆయన డీజీపీగా కొనసాగనున్నారు. కాగా ప్రస్తుతం […]
Horoscope Today in Telugu January 30: మొత్తం పన్నెండు రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – వ్యాపారాలను విస్తరిస్తారు. దైవ చింతన కలిగి ఉంటారు. ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు అవసరం. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. వృషభం – ఆత్మీయులకు కీలక సమయంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.అనుకున్న పనులలో […]
Parasakthi A clash of title: ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలకు ఒకే టైటిల్ పెట్టారు. అది కూడా ఒకే రోజు గంట వ్యవధిలో ప్రకటించడం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గతేడాది అమరన్ చిత్రంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. డిసెంబర్లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ని జరుపుకుంటుంది. శివ కేర్తికేయన్ […]
Maruti Baleno Price Hike: దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారుగా మారుతి సుజుకి గ్రామం నుండి ఢిల్లీ వరకు ఇంటి పేరు, కాబట్టి దాని కార్లు ముందంజలో ఉన్నాయి. మారుతి సుజుకి ఆల్టో కె10, సెలెరియో, వ్యాగన్ఆర్, ఇగ్నిస్, స్విఫ్ట్, బ్రెజ్జా, ఎర్టిగా, డిజైర్, ఫ్రాంక్స్ , జిమ్నీ వంటి అనేక కార్లను విక్రయిస్తోంది. మారుతీ సుజుకి అరేనా, నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా వివిధ కార్లను విక్రయిస్తోంది. ప్రస్తుతం మారుతీ సుజుకి కార్లు మరింత ఆకర్షణీయమైన డిజైన్లు, […]
Samsung Galaxy S24: సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్‌ను ప్రారంభించిన తర్వాత కంపెనీ దాని మునుపటి సిరీస్ ధరలను భారీగా తగ్గించింది. సామ్సంగ్ గెలాక్సీ ఎస్ 25 సిరీస్ స్టాండర్డ్ మోడల్ ధరను తగ్గించింది. కంపెనీ తన అధికారిక వెబ్సైట్లో ఇది కనిపిస్తుంది. సామ్సంగ్ ఈ ఫ్లాగ్షిప్ ఫోన్ 128జీబీ, 256జీబీ, 512జీబీలలో వస్తుంది. ఈ ధర ఫోన్ ప్రతి వేరియంట్ ధరలో తగ్గింపు కనిపిస్తుంది. Samsung Galaxy S24 మూడు స్టోరేజ్ వేరియంట్లలో ప్రారంభించింది. […]
Mohan Babu Meets Gujarat CM: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఎక్స్‌లో షేర్ చేయడంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్బంగా మంచు విష్ణు తెలుగు కళాకారుడు రమేష్ గొరిజాల వేసిన అరుదైన పెయింటింగ్‌ను సీఎం భూపేంద్ర పటేల్‌కు బాహుమతిగా ఇచ్చారు. వీరితో పాటు నటుడు శరత్ కుమార్, శ్రీ […]
Allu Arjun Pushpa 2 OTT Release Update: అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ త్వరలో ఓటీటీకి వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కమ్మింగ్ సూన్ అంటూ మూవీ ఓటీటీ రిలీజ్‌పై షాకింగ్ అప్డేట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్ 5న థియేటర్లో విడుదలైంది. సినిమా రిలీజై రెండు నెలలు కావోస్తోంది. ఇప్పటికీ ‘పుష్ప 2’ మేనియా కొనసాగుతూనే ఉంది. […]
Mahindra Veero CNG: భారతదేశపు ప్రముఖ వాణిజ్య వాహన తయారీదారులలో ఒకటైన మహీంద్రా తన కొత్త వీరో లైట్ కమర్షియల్ వెహికల్ సిఎన్జి వేరియంట్ ధరను ప్రకటించింది. వీరో సిఎన్జి రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ 1.4 XXL SD V2 CNG ధర రూ. 8.99 లక్షల ఎక్స్-షోరూమ్. మరో 1.4 XXL SD V4 (A) CNG ధర రూ. 9.39 లక్షల ఎక్స్-షోరూమ్. సెప్టెంబర్ 2024లో తొలిసారిగా ప్రదర్శించిన వీరో […]
Maruti Suzuki e Vitara Bookings: మారుతి సుజికి తన మొదటి ఎలక్ట్రిక్ కార్ ఇ-విటారాను ఆటో ఎక్స్పో 2025లో పరిచయం చేసింది. ఈ కారు కాంపాక్ట్ సైజు, లాంగ్ రేంజ్ కారణంగా ప్రజలు దీన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇప్పుడు కారు బుకింగ్స్ కూడా ప్రారంభయ్యాయని వార్తలు వస్తున్నాయి. వినియోగదారులు రూ.25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కానీ బుకింగ్ డీలర్షిప్ స్థాయిలో మాత్రమే జరుగుతోంది. ఇంకా కంపెనీ నుండి ఎటువంటి […]
BTS Video Song Of Hari Hara Veera Mallu 1st Single: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఎ.దయాకర్ రావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, లుక్స్ ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ సాంగ్ విపరీతంగా క్రేజీ సంపాదించుకుంది. తాజాగా, మేకర్స్ […]