Home / తాజా వార్తలు
Undavalli Arun Kumar Open Letter to deputy cm pawan kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన విభజన హామీలను రాబట్టాలని సూచించారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర […]
Pushpa 2 Hindi Collection: ప్రస్తుతం ‘పుష్ప 2’ భారీ వసూళ్లతో బాక్సాఫీసు షేక్ చేస్తోంది. రిలీజైన అన్ని ఏరియాల్లోనూ రికార్డు కలెక్షన్స్ రాబడుతుంది. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో పుష్ప 2 ప్రభంజనం మామూలుగా లేదు. అత్యధిక వసూళ్లు రాబడుతూ దూకుడు చూపిస్తోంది. నాలుగు రోజుల్లోనే 280 పైగా నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఐదు రోజుతో 300 కోట్ల క్లబ్లో చేరింది. అత్యంత తక్కువ టైంలో రూ. 300 కోట్లు సాధించిన ఫాస్టెస్ట్ సినిమా […]
Siddharth Comments on Pushpa 2: హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ వివాదస్ప వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా పుష్ప 2పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. సిద్ధార్థ్ నటించిన ‘మిస్ యూ’ డిసెంబర్ 31న రిలీజ్‌కు రెడీ అవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్య్వూలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా అతడు ఓ తమిళ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా హోస్ట్ సౌత్ సినిమాలకు హిందీలో […]
KTR says Police crack down on ASHA workers: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, జీతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన, నిరసన చేపట్టిన ఆశా వర్కర్లపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆశావర్కర్లను కేటీఆర్ పరామర్శించారు. మహిళలను అరెస్టు చేసేందుకు పురుష పోలీసులకు హక్కు ఉండదన్నారు. కానీ మహిళల వద్దకు […]
R Krishnaiah to File Nomination for Rajya Sabha Elections: బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ పార్టీలు మారలేదని, పార్టీలే తన వద్దకు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం తన సేవలను గుర్తించి బీజేపీ అధిష్టానం తనకు ఈ అవకాశం ఇచ్చిందని వెల్లడించారు. బీసీలకు న్యాయం జరగాలంటే.. కేవలం బీజేపీతోనే సాధ్యమని, అందుకే బీసీల ప్రయోజనం కోసం బీజేపీ చేరినట్లు స్పష్టం […]
Jani Master Release Video: జానీ మాస్టర్ డ్యాన్సర్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు ఎలాంటి సమాచారం లేకుండా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. జోసెఫ్ ప్రకాష్ భారీ మెజారిటీతో అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించారని, అనంతరం జానీ మాస్టర్‌ను తొలగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా తనపై వస్తున్న వార్తలపై జానీ మాస్టర్ స్పందించారు. ఈ మేరకు ఆయన వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో […]
Parliament Winter Session Postponed: పార్లమెంట్ సమావేశాలల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సోమవారం వాయిదాపడిన ఉభయ సభలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్య సభ కార్యక్రలాపాలు ఉదయం 11 గంటలకే ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్ సభ, రాజ్యసభలు వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై ప్రధాన ప్రతిపక్ష ఎంపీల ఆదోళనలతో ఉభయసభలు మధ్యాహ్నం వరకు వాయిదా పడ్డాయి. మరో వైపు సభా ప్రారంభం ముందు వాయిదా తర్వాత కూడా పార్లమెంట్ […]
Manchu Manoj Reaction: తనకు తన భార్య, పిల్లలకు రక్షణ లేదని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించారు. తనకు రక్షణ కావాలని పోలీసులను కోరానని, కానీ తనని కాదని వేరే వాళ్లకు రక్షణ ఇస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. కాగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవలు తారాస్థాయికి చేరాయి. తండ్రికొడుకు ఒకరిపై ఒకరుపై తీవ్ర ఆరోపణలు చేసుకోవడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. తన తండ్రి మోహన్ బాబు వల్ల తనకు ప్రాణ హాని […]
AP High Court grants temporary relief to Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. కాగా, ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్యాప్తునకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు […]
Manchu Mohan Babu Jalpally Farmhouse: మంచు ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కాయి. తండ్రికొడుకలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. గత మూడు రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదాలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. తన కొడుకు మనోజ్ అతని భార్య మౌనిక రెడ్డి తనపై దాడికి యత్నించారని, అసాంఘిక శక్తుల వల్ల తన ప్రాణాలకు, ఆస్తికి రక్షణ కల్పించాలంటూ రాచకోండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కాసేపటికే మనోజ్ […]