Home / తాజా వార్తలు
Parliament Attack December 13, 2001: భారత ప్రజాస్వామ్యపు కోవెలగా చెప్పే పార్లమెంటు భవనాన్ని లక్ష్యంగా చేసుకొని 2001 డిసెంబరు 13న ఉగ్రవాదులు చేసిన దాడితో జాతి నివ్వెరబోయింది. ఎరుపు రంగు లైటు, హోంమంత్రిత్వ శాఖ స్టిక్కర్ గల ఓ అంబాసిడర్ కారు ఆ రోజు ఉదయం 11 వేళ పార్లమెంటు ప్రాంగణంలోకి దూసుకొచ్చింది. అందులోని ఐదుగురు ఉగ్రవాదులు అరగంట పాటు విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే, భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై వారిని మట్టుబెట్టటం జరిగింది. […]
KTR Fires on CM revanth Over Lagacharla Farmer Incident: లగచర్ల విషయంలో రేవంత్‌రెడ్డి తన కిరీటం పడిపోయినట్లు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ విమర్శించారు. బేషజానికి పోకుండా లగచర్ల కేసులు ఎత్తేసి, రైతులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం నందినగర్‌లోని తన నివాసంలో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. సీఎం రేవంత్ ఈగోకు పోవటంతో గిరిజన రైతుల ప్రాణాల మీదకొచ్చిందన్నారు. కుటుంబ సభ్యులకూ చెప్పరా..? సంగరెడ్డి జైల్లో ఉన్న హీర్యానాయక్‌కు గుండెపోటు వస్తే కుటుంబ […]
Simple Skin Care Routine: అమ్మాయిలు, అబ్బాయిలైన అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. నలుపు, తెలుగు అని లేకుండా మీ చర్మం గ్లోగా ఉంటే చాలా ఆకర్షణియంగా ఉంటారు. అందుకే చాలా మంది స్కిన్ గ్లో కోసం ఏవేవో చేస్తుంటారు. మార్కెట్లో లభించే క్రీం, మేకప్‌తో గ్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ అవన్ని టెంపరీ మాత్రమే. వాటి వల్ల మీ స్కీన్‌కి డ్యామెజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సహాజంగా మెరిసే చర్మం కావాలనుకునే వారు […]
Fat Burning: రోజూ ఏదో ఒక వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. హెల్తీ డైట్‌ని ఫాలో అయ్యి కొంత వర్కవుట్ చేసే వారి ఫిట్నెస్, బరువు ఎప్పుడూ బాగానే ఉంటాయి. మీరు ఫిట్నెస్ కోసం ఎక్కువ సమయం కేటాయించలేకపోతే, ప్రతిరోజూ కేవలం 5 నిమిషాలు ప్లాంక్ చేయండి. ఫిట్నెస్ను కాపాడుకోవడానికి ప్లాంక్ మంచి వ్యాయామం. మీరు పరుగెత్తడం, నడవడం లేదా ఎలాంటి వ్యాయామం చేయలేకపోతే, ఖచ్చితంగా ప్లాంక్‌ను మీ దినచర్యలో భాగంగా చేసుకోండి. దీంతో పొట్టపై పేరుకుపోయిన అదనపు […]
Smartphone Expiry Date: ఏదైనా ప్యాక్ చేసిన ఆహార పదార్థాన్ని కొనుగోలు చేసే ముందు, మనమందరం ఎక్స్పైరీ డేట్‌ని తనిఖీ చేస్తాము. చాలా మంది మందుల గడువు తేదీపై కూడా శ్రద్ధ చూపుతారు. అయితే మీ ఫోన్‌కు కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుందని మీరు ఎప్పుడైనా తెలుసుకోవాలని ప్రయత్నించారా? దానిని సకాలంలో తెలుసుకోవడం ముఖ్యం. లేకపోతే, గడువు ముగిసిన మందులు లేదా ఆహార పదార్థాలు మనకు హాని కలిగించే విధంగా, అలాగే గడువు ముగిసిన ఫోన్ సిలిండర్ […]
Maruti Suzuki Swift Hybrid Launch: మారుతి సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ మోడల్ గురించి నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. వచ్చే ఏడాది ఆటో ఎక్స్‌లో 2025లో దీనిని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. హైబ్రిడ్ స్విఫ్ట్ ప్రత్యేకత దాని మైలేజీ. దీని మైలేజ్ మిమ్మల్ని సిఎన్జి, ఈవీలను మరచిపోయేలా చేస్తుంది. ఇటీవలె మారుతి తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్‌ను విడుదల చేసింది. దీని మార్కెట్లో చాలా మంచి ఆదరణ […]
Momo History In India: భారతదేశంలో మోమోలకు రోజురోజుకు క్రేజ్ పెరుగుతుంది. ఇవి దేశంలో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకొన్నాయి. స్ట్రీట్ ఫుడ్ పేరు తీసుకొచ్చినప్పుడల్లా మోమోస్ పేరు మారుమోగుతుంది. దీన్ని అన్ని వయసుల వారు చాలా ఇష్టంగా తింటారు. ఇంతకు ముందు వీటిని ఆవిరితో తయారు చేసేవారు. కానీ, నేడు అనేక రకాలుగా తింటున్నారు. ఫ్రైడ్, తందూరీ, చాక్లెట్, కెఎఫ్సి స్టైల్ మోమోలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది వీధి మూలల నుంచి చిన్న, పెద్ద […]
BYD Dolphin Update: చైనీస్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ BYD పోర్ట్‌ఫోలియోలో డాల్ఫిన్ EV బెస్ట్ సెల్లింగ్ మోడల్. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ 2021లో విడుదలైంది. ఇప్పుడు ఇది వచ్చే ఏడాది దాని మొదటి మెయిన్ అప్డేట్ను పొందబోతోంది. చైనా పరిశ్రమ, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MIIT) వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఫోటోలు, డేటా దాని ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ గురించి కొన్ని వివరాలను వెల్లడించింది. పాత మోడల్‌తో పోలిస్తే.. 2026 BYD డాల్ఫిన్ ఎక్స్టీరియర్ […]
Satyadev Zebra OTT Release: సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జీబ్రా. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా థియేటర్లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా.. నటుడు ధనుంజయ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో పాటు డిసెంట్ వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు […]
Mohan Babu: సినీ నటుడు మంచు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్ కాంటినెంట్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం కాస్తా మెరుగుపరడటంతో వైద్యులు డిసెంబర్ 12న డిశ్చార్ట్స్ చేశారు. వారం రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. చికిత్స అనంతరం మోహన్ బాబు తన నివాసానికి వెళ్లారు. కాగా గత నాలుగు రోజులుగా ఆయన ఇంట్లో గొడవలు […]