Home / అంతర్జాతీయం
వజ్రాలంటేనే అధిక ధరలు ఉంటాయని తెలుసు కానీ ఆ ఒక్క డైమెండ్ మాత్రం వజ్రాలకే రారాజుగా నిలిచింది. హాంకాంగ్‌లో శుక్రవారం నిర్వహించిన వజ్రాల వేలంలో పింక్ స్టార్ డైమండ్ అత్యధికంగా రూ. 412.29 కోట్లు పలికింది.
భారత్ లో పర్యటించే తన పౌరులకు అమెరికా హెచ్చరికలు సూచించింది. నేరాలు, ఉగ్రవాద ముప్పులు పొంచివున్నాయని పేర్కొనింది. దీంతో మరీ ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్ ప్రాంతాలకు వెళ్లవద్దని అమెరికా పౌరులకు విజ్నప్తి చేసింది
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని జైలులో ఉన్న బెలారస్ హక్కుల కార్యకర్త అలెస్ బిలియాట్స్కీ, రష్యన్ గ్రూప్ మెమోరియల్ మరియు ఉక్రేనియన్ సంస్థ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు అందించారు.
నేపాల్‌లోని బారా జిల్లాలో బస్సు అదుపు తప్పి నదిలో పడి 16 మంది మృతి చెందగా 35 మంది గాయపడ్డారు. నేపాల్‌లోని బారా జిల్లాలో బస్సు అదుపు తప్పి నదిలో పడి 16 మంది మృతి చెందగా 35 మంది గాయపడ్డారు.
వీగర్ ముస్లింల స్థితిగతులపై చైనాకు వ్యతిరేకంగా చేసిన మానహ హక్కుల తీర్మానాన్ని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తిరస్కరించింది.
ఫ్రెంచ్ రచయిత్రి అన్నీ ఎర్నాక్స్ 2022 సాహిత్యానికి నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.
వన్ డే క్రికెట్ లో డబల్ సెంచురీ అందరికి తెలిసిందే. టీ 20 క్రికెట్ లో కూడా సాధ్యమేనని నిరూపించాడు ఓ యువ ఆటగాడు. అతనే వెస్టిండీస్ చిచ్చర పిడుగు రకీం కార్నవాల్. అమెరికా వేదికగా టీ 20 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. అట్లాంటా ఓపెన్ లో ఫైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కార్నవాల్ ఆటలో చెలరేగాడు.
కాలిఫోర్నియాలో కిడ్నాప్‌కు గురైన 8 నెలల పాపతో సహా నలుగురు ఉన్న భారతీయ సంతతి కుటుంబం బుధవారం శవమై కనిపించిందని అధికారులు తెలిపారు.
థాయిలాండ్ లో చోటుచేసుకొన్న ఓ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 32కు చేరుకొంది. ఓ మాజీ పోలీసు అధికారి ఈ దారుణానికి ఒడిగట్టాడు
మెక్సికోలో ఆగంతుకులు చెలరేగిపోయారు. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 18మంది మృతిచెందారు. ఘటనలో మేయర్ తో సహా పోలీసులు కూడా మరణించారు. దీంతో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.