Home / అంతర్జాతీయం
12 మంది భార్యలతో 102 మంది పిల్లలు మరియు 568 మంది మనవళ్లను కలిగి ఉన్న ఉగాండా రైతు చివరకు సంతానాన్ని కనకూడదని నిర్ణయించుకున్నాడు.
అమెరికా శీతాకాలపు మంచు తుఫాన్ తో వణికిపోతోంది.దేశవ్యాప్తంగా కురుస్తున్న విపరీతమైన మంచు, ఎముకలు కొరికే చలితో కోట్లాది మంది అల్లాడిపోతున్నారు.
భారత్, చైనా సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడం చూస్తూనే ఉన్నాం. బంగారం కంటే విలువైన ఓ ఫంగస్ కోసమే చైనా సైనికులు చొరబడుతున్నారని తెలుస్తోంది.
నేపాల్ కొత్త ప్రధానమంత్రిగా సీపీఎన్-మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ను అధ్యక్షురాలు బిద్యా దేవి భండారీ ఆదివారం నియమించారు
అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఖతార్లో ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్నపుడు గౌరవ సూచకంగా అరబిక్ బ్లాక్ రోబ్ లేదా 'బిష్ట్' ధరించి కనిపించాడు.
డిసెంబర్ నెల రాగానే ప్రపంచమంతటా క్రిస్మస్ సందడి ప్రారంభమైపోతుంది. అందరి ఇళ్లల్లోనూ క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు ప్రత్యక్షమవుతాయి.
అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. ఆ దేశంలోని ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయి.. అనేక రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో శీతాకాలం నడుస్తోంది. అయితే, అక్కడి వాతావరణం మాత్రం ఊహించని స్థాయిలో ఇబ్బంది పెడుతోంది.
పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రేహం ఖాన్ వివాహం చేసుకున్నారు.
దుబాయ్ లో పనిచేస్తున్న తెలంగాణ యువకుడికి అదృష్టం తలపు తట్టడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో చెప్పనక్కర్లేదు. వేల మంది ప్రాణాలు కోల్పోగా లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారు.. మరికొందరు వలసదారులయ్యారు.