Home / టాలీవుడ్
కింగ్ నాగార్జున అభిమానులు అతని 100 వ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్ మాట్లాడుతూ నలుగురు దర్శకులతో చర్చలు జరుపుతున్నానని 100 వ చిత్రం త్వరలో ప్రకటించబడుతుందని తెలిపారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు తన పార్టీ కార్యక్రమాలతో కూడ తీరికలేకుండా ఉన్నారు. దర్శకుడు క్రిష్ యొక్క హరి హర వీర మల్లు షూట్‌ను తిరిగి ప్రారంభించడానికి పవన్ సిద్ధంగా ఉన్నారు.
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రధానపాత్రలో నటించిన డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేసింది. దానితో ఈ సినిమాకు సీక్వెల్ అయిన డీజే టిల్లు 2 షూటింగ్ ప్రారంభం అయ్యింది దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు కూడా నెట్టింట విడుదలైన విషయం విదితమే. ఈ సినిమాలో హీరోయిన్ తానే అన్నట్టుగా సిద్దు చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
శంకర్ దర్శకత్వం వహిస్తున్న రామ్ చరణ్ రాబోయే చిత్రంలో నటి అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. ఈ రోజు అంజలి తన ఇన్‌స్టాగ్రామ్‌లో #RC15 షూటింగ్లో పాల్గొనడానికి తూర్పుగోదావరిలోని రంపచోడవరం వెళుతున్నట్లు పోస్ట్ చేసింది.
ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది అక్టోబర్ 14న రాబోతున్న ‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’. మునుపెన్నడూ లేని కాన్సెప్ట్ యువతను ఆకట్టుకుంటోంది.
అమితాబ్ బచ్చన్ 80వ ఏట అడుగుపెట్టిన రోజు కావడంతో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ k చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.
ఈటీవీలో ప్రసారమయ్యే ఏ షో ఐనా కొత్తగా డిజైన్ చేస్తారు. ఇదే క్రమంలో మనలని అలరించడానికి సరికొత్త షో ట్రెండీగా 'మిస్టర్ అండ్ మిసెస్' అనే రియాలిటీ షో రాబోతుంది.ఈ రియాలిటీ షోకు యాంకర్‌గా శ్రీముఖి వ్యవహరించనుంది.
ఒకప్పటి స్టార్ కమెడియన్ అల్లు రామలింగయ్య కుమారుడుగా సినీ రంగ ప్రవేశం చేసిన అల్లు అరవింద్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు.
సౌత్ ఇండియా 67వ పార్లే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో అల్లు అర్జున్ పుష్ప: ది రైజ్‌కి స్వీప్ చేసింది
విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన తాజా సినిమా జిన్నా. నిర్మాతలు ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టారు.