Home / టాలీవుడ్
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్యపాత్రలో కనిపించనుండగా… శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, […]
సాయి పల్లవి పుట్టపర్తిలో కనపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పుట్టపర్తి సాయిబాబా ప్రశాంత నిలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో భారీ హిట్ అందుకున్న తారక్… ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు. కేవలం భారత్ లోనే కాకుండా జపాన్, యూఎస్ లలో కూడా ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమా […]
మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నటసింహ నందమూరి బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' చిత్రాలు 2023 సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా విడుదల కానున్నాయన్న సంగతి తెలిసిందే. కాగా చిరుకు రాక్ స్టార్ డీఎస్పీ, బాలయ్యకు తమన్ మ్యూజిక్ అందించారన్న విషయం విదితమే.
2022 ఏడాదిలో టాలీవుడ్ అనేక విజయాలు నమోదు చేసింది. ఏ సంవత్సరమూ నమోదు చెయ్యనంతగా తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు బద్దలు కొట్టాయి. మరి ఈ సంవత్సరం బాక్సాఫీస్ వద్ద ది బెస్ట్ సినిమాలు ఏంటో చూసేద్దాం.
తమిళ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తునివు’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. తునివు చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్. ఈ ట్రైలర్లో బ్యాంక్ దోపిడి చేసేముఠాకు లీడర్‌గా అజిత్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.
లా అండ్ ఆర్డర్ సమస్యల వల్ల థియేటర్లో ఖుషీ సినిమా షోలను నిలిపివేస్తున్నాము.. ముందుగా ఆన్లైన్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి డబ్బు రీ ఫండ్ చేయపడుతుంది.
Mahesh Babu : దర్శకధీరుడు రాజమౌళి గురించి అందరికి తెలిసిందే. సీరియల్ ని డైరెక్ట్ చేయడం దగ్గరి నుంచి ప్రపంచ స్థాయిలో అవార్డులను సైతం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “ఖుషి” సినిమాను కూడా 31 డిసెంబర్ శనివారం రోజున కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేలా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాను చూడడానికి పవన్ తనయుడు అకీరా నందన్ సైతం థియేటర్‌కు వెళ్లాడు.
Project k : బాహుబలి ఘన విజయం సాధించిన తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ