Home / టాలీవుడ్
చెన్నై చిన్నది టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ అందరికీ సుపరిచితమే.'లై 'సినిమాతో తెలుగుతెరకి పరిచయమైన ఈ బ్యూటీ అటుపై 'ఛల్ మోహన్ రంగ'.. 'రాజ రాజ చోర'.. 'డియర్ మేఘ' లాంటి ఎన్నో చిత్రాల్లో నటించింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్ 8వ తేదీ పుట్టినరోజు సందర్భంగా బన్నీ అభిమానులు ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ నిన్నటి నుంచే మొదలయ్యాయి. బన్నీ పుట్టినరోజు సందర్బంగా ఆయన తాజా చిత్రం పుష్ప-2 నుంచి టీజర్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు అదిరిపోయే గిఫ్టు ఇచ్చారు మేకర్స్.
ఆర్జీవీ అంటేనే వివాదాలకు పెట్టింది పేరుగా చెప్తుంటారు. అయితే ఆయన రీసెంట్ గా చేసిన ఓ పోస్ట్ ఇందుకు అద్దం పడుతూ రొటీన్ కు కాస్త భిన్నంగా ఉంది. పుట్టిన రోజు ఎవరైనా ఏం చేస్తారు సాధారణంగా కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే సాంగ్తో ఎంజాయ్ చేస్తారు.
ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పుష్ప మానియా ఆవరించింది. పుష్ప-2 టీజర్ విడుదలతో నెట్టింట పుష్పరాజ్ పేరు హోరెత్తుతుంది. ఎటు చూసిన పుష్ప పుష్ప.. వేర్ ఈజ్ పుష్ప నేమ్ అండ్ సీన్స్ నెట్టింట వీరంగం సృష్టిస్తున్నాయి.
Dasara Making Video: నేచురల్ స్టార్ నాని తాజాగా నటించిన చిత్రం దసరా. ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. దీంతో ఈ చిత్ర విజయోత్సవ సందర్భంగా.. చిత్రం మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
Where Is Pushpa: పుష్ప 1 ఎంతపెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. పుష్ప 2 పై ప్రేక్షకుల్లో ఆసక్తి అమాంతం పెరిగంది. దానికి తగినట్లుగానే.. పుష్ప ఎక్కడ ఉన్నాడు అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది మూవీ టీం. తాజాగా దానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసింది.
Posani Krishna Murali: సినీ నటుడు.. దర్శకుడు పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డుల విషయంలో.. కులం, మతం అనేవి చూసి ఇచ్చేవారని అన్నారు. గతంలో నంది అవార్డులు అలాగే ఇచ్చేవారని అన్నారు.
Rangamarthanda On OTT: ఆరేళ్ల విరామం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. గులాబీ , నిన్నే పెళ్లాడతా , ఖడ్గం, మురారి లాంటి హిట్ చిత్రాలను అందించిన కృష్ణ వంశీ చాలా గ్యాప్ తర్వాత రంగ మార్తాండతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, హాస్యనటుడు బ్రహ్మానందం.. నట విశ్వరూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది రంగమార్తాండ. టీజర్, ట్రైలర్ తో కుటుంబ కథా చిత్రంగా సినిమా పై […]
జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేసింది. దివంగత నటి అతిలోక సుందరి అయిన శ్రీదేవి, బోనీకపూర్ దంపతుల తనయ జాన్వీకపూర్. మొదటి సినిమాతోనే తనదైన శైలిలో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. వరుస సినిమాలతో బిజీ షెడ్యూల్ గడుపుతోంది. అయితే తాజాగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Ravanasura Movie Review: మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. ఫస్ట్ టైం రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తుండడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ధమాకా’ బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత మాస్ మహారాజ్ చేస్తున్న చిత్రం కావడం కూడా ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగిస్తుందనే చెప్పాలి. మరి ఇన్ని అంచనాల నడుమ రిలీజ్ అవుతున్న ‘రావణాసుర’ ఎలా ఉందనే విషయం ఈ రివ్యూ ద్వారా […]