Nivetha Pethuraj: బ్లాక్ సారీలో మది దోచేస్తున్న దమ్కీ బ్యూటీ నివేథా
మెంటల్ మదిలో అనే సినిమా ద్వారా తెలుగు సినీపరిశ్రమకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నివేత ఒకప్పటి మిస్ యూఏపీ. ఫ్యాషన్ రంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ తాజాగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన దాస్ కా ధమ్కీలో నటించి మెప్పించింది.










ఇవి కూడా చదవండి:
- Manchu Vishnu Vs Manchu Manoj : ఇన్నాళ్ళకు బయటపడ్డ మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు..
- Pawan Kalyan Fan : చివరిసారి పవన్ ని చూడడం కోసం దిగ్విజయ సభకు వచ్చిన క్యాన్సర్ తో పోరాడుతున్న కుర్రాడు..