Home / టాలీవుడ్
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది ఈ భామ.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకొని చేసిన సినిమా "వకీల్ సాబ్". ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ మూవీకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
మెగా మేనల్లుడు, యంగ్ డైనమిక్ స్టార్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొన్నారు. కొన్ని నెలల క్రితం యాక్సిడెంట్ కి గురై చాలా రోజులు హాస్పిటల్, ఇంట్లోనే ఉండి పూర్తిగా రికవర్ అయ్యాక ఇప్పుడు విరూపాక్ష సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇస్తున్నాడు తేజ్
ఈషా రెబ్బ ఈ తెలుగమ్మాయి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమీతుమీ, పిట్టకథలు, అ, అరవిందసమేత వీరరాఘవ వంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది. కానీ ఈ అమ్మడుకి అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. దానితో తమిళ్ మళయాలం మూవీలపై దృష్టి సారించింది.
Telugu Movies: వేసవిలో సినిమాల సందడి ఎక్కువే. ఈ వారంలో ప్రేక్షకులను అలరించడానికి.. థియేటర్, ఓటీటీలో కొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సారి ఎక్కువ సినిమాలు థియేటర్ లో సందడి చేయనున్నాయి.
ప్రస్తుతం ప్రాజెక్ట్ K షూటింగ్ దశలో ఉంది. తాజాగా ప్రాజెక్ట్ K నుంచి స్క్రాచ్ ఎపిసోడ్ 2 అంటూ మరో వీడియోని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ వీడియోలో రైడర్స్ ఎవరు అంటూ అక్కడ ఉండే వారి మధ్య డిస్కషన్ నడుస్తుంది.
థియేటర్ల వద్ద ఇంకా దసరా హవా కొనసాగుతూనే ఉంది. నేచురల్ స్టార్ నానిను 100కోట్ల సినిమా క్లబ్లో చేర్చిన సినిమా దసరా. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ నిలిచింది. మార్చి 30న రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులిపేసింది.
ఆర్ఆర్ఆర్ టీమ్‌ను అభినందించి, సన్మానించేందుకు తెలుగు సినీపరిశ్రమ ఆదివారం హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ప్రోగ్రాంకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ, రాజకీయ ప్రముఖులు, 24 క్రాఫ్ట్స్ సాంకేతిక నిపుణులెందరో హాజరయ్యారు.
NTR: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఎప్రిల్ 8న ఘనంగా పుట్టిన రోజు వేడుకను చేసుకున్నారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ల మధ్య ఓ సరదా సంభాషణ జరిగింది.
Vidudhala Part1: విజయ్‌సేతుపతి, సూరి కీలక పాత్రల్లో నటించిన చిత్రం విడుదలై పార్ట్ 1. తెలుగులో ఈ సినిమా విడుదల పార్ట్ 1 పేరుతో ముందుకు వస్తుంది. వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.