Last Updated:

Alekhya Harika : హాట్ ఫోటోలతో దడదడ లాడిస్తున్న అలేఖ్య హారిక..

అలేఖ్య హారికకు యూట్యూబ్ స్టార్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. హైదరాబాద్ యాసలో మాట్లాడుతూ.. అందరికీ ఇచ్చిపడేసే వీడియోలతో నెట్టింట బాగా పాపులర్ దేత్తడి హారిక. ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లో కూడా పాల్గొని తెలుగు రాష్ట్రాలలో ప్రేక్షకులకు మరింత చేరువైంది. కాగా హారిక బిగ్ బాస్ తర్వాత నుండి తన లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసిందనే చెప్పుకోవాలి.

1 / 17
2 / 17
3 / 17
4 / 17
5 / 17
6 / 17
7 / 17
8 / 17
9 / 17
10 / 17
11 / 17
12 / 17
13 / 17
14 / 17
15 / 17
16 / 17
17 / 17

ఇవి కూడా చదవండి: