Home / టాలీవుడ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "పుష్ప - 2 ". 2021 లో రిలీజ్ అయిన పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ రాబోతుంది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఫస్ట్ పార్ట్ లో సునీల్, అజయ్ ఘోష్ ప్రతి నాయకులుగా కనిపించగా..
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు ఉండే ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గ్రీక్ గాడ్ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ హీరోకి పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు. సినీ కెరీర్ ఫామ్ లో ఉన్న హృతిక్.. వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాత్రం పలు వార్తలు సోషల్ మీడియాలో నిత్యం తెగ వైరలవుతున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ దర్శకులలో హరీష్ శంకర్ కూడా ఒకరు. షాక్ సినిమాతో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన మిరపకాయ్ భారీ హిట్ సాధించి హరీష్ శంకర్‌ను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్.. భారీ హిట్ సాధించిన దబాంగ్ సినిమా
దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దగ్గుబాటి రామానాయుడు సోదరుడు దగ్గుబాటి మోహన్ బాబు అకాల మృతి వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఆయన వయస్సు 73 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రకాశం జిల్లా, కారంచేడులోని స్వగృహంలో మంగళవారం తుదిశ్వాస విడిచారు.
" సీతారామం " సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది " మృణాల్ ఠాకూర్ " . మొదటి సినిమా తోనే సూపర్ విక్టరీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. భారీ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ఈ అమ్మడికి వచ్చిందంటే నిజమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ..
పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న రీతూవర్మ, ఆ తర్వాత ఎవడే సుబ్రహ్మణ్యం, కేశవ, టక్ జగదీశ్ వంటి ఎన్నో సినిమాల్లో నటించింది తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. సినీరంగ తొలినాళ్లలో ఎన్టీఆర్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్ షా’ లో హీరోయిన్ కాజల్ చెల్లి పాత్రలో కనిపించి కాసేపు ఎంటెర్టైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం "కిసీ కా భాయ్ కిసీ కీ జాన్". ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్స్, పాటలు, పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో
ప్రేక్షకులను అలరించడానికి వరుసగా ఈ వారం కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు రాబోతున్నాయి. ఏప్రిల్ మొదటి వారం సమ్మర్ బరిలో సుమారు 21 సినిమాలు ఈ సారి ఓటీటీల్లో అలరించనున్నాయి. ఇందులో స్ట్రెయిట్ తెలుగు సినిమాలేవీ లేనప్పటికీ పలు డబ్బింగ్ మూవీస్ ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీసుల వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
అషురెడ్డి.. ఈ బిగ్ బాస్ బ్యూటీ తెలుగు రాష్ట్రాలలో ప్రజలకు సుపరిచితురాలే. డబ్ స్మాష్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన ఆషురెడ్డి సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత టీవీ షోలో పాల్గొంటూ సందడి చేస్తోంది. పవన్ కళ్యాణ్ వీరాభిమానురాలిగా..
2003లో వచ్చిన 'నీ మనసు నాకు తెలుసు' సినిమాతో తెలుగు సినీరంగానికి పరిచయం అయ్యారు త్రిష. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా సత్తాచాటారు.