Home / ఓటీటీ
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం చేయగా.. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత స్వీటీ నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దాంతో నవీన్ పోలిశెట్టి..
సెప్టెంబరు నెల ముగింపునకు చేరుకుంది. ఇక ఈ నెల చివరిలో ఫ్యాన్స్ కి అదిరిపోయే రేంజ్ లో ట్రీట్ ఇచ్చేందుకు వస్తాడు అనుకున్న ప్రభాస్.. సలార్ మూవీ పోస్ట్ పోన్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇక ఆ మూవీ వాయిదా పడటంతో పలు చిత్రాలు అనుకున్న డేట్ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి.
సెప్టెంబర్ నెలలో సినిమా లవర్స్ కి మంచి ఎంటర్టైన్ మెంట్ దొరుకుతుందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద జవాన్ సినిమా రికార్డులు తిరగరాస్తుంటే.. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ వారం కూడా వినాయకచవితిని పురస్కరించుకొని పలు సినిమాలో రిలీజ్ కి రెడీ అయ్యాయి.
ఆగస్టు నెల సినిమా లవర్స్ కి మంచి వినోదాన్ని పంచింది అని చెప్పాలి. పలు పెద్ద సినిమాలతో పాటు. చిన్న చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించగా.. పలు చిత్రాలు ఊహించని రీతిలో బోల్తా పడ్డాయి. ఇక మరో మూడు రోజుల్లో ఆగస్టు నెల ముగిసిపోతుండడంతో సెప్టెంబర్ నెల మొదటి వారంలో తమా అదృష్టాన్ని
ఆగస్టు మొదటి వారంలో టాలీవుడ్ కి మంచి జోష్ ఇచ్చింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ "బ్రో" సక్సెస్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఈ తరుణం లోనే రెండవ వారంలో కూడా పలు పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు కూడా బరిలోకి దిగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఒక్క రోజు గ్యాప్ తో సూపర్ స్టార్ రజినీ కాంత్
జూలై నెలలో చివరి వారానికి వచ్చేశాం. కాగా గత రెండు, మూడు వారాలుగా వరుసగా చిన్న సినిమాలు థియేటర్లను పలకరిస్తున్నాయి. అలానే మంచి విజయాన్ని కూడా దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు లాస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా రాబోతుండడం మూవీ లవర్స్ కి పండగే అని చెప్పాలి.
జూలై నెలలో వచ్చిన చిన్న చిత్రాలు ఊహించని రీతిలో ఘన విజయాలు సాధిస్తున్నాయి. మొదటి వారంలో సామజవరగమణ మంచి హిట్ సాధించగా.. రెండో వారంలో వచ్చిన బేబీ బ్లాక్ బస్టర్ హాట్ గా ననిలిచింది. ఈ క్రమంలోనే ఈ వారంలో కూడా పలు చిత్రాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలానే ఇటీవల చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ "క్లిన్ కారా" రాకతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా
Adipurush OTT: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈ నెల 16న ప్రపంచం వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో ‘బిచ్చగాడు 2’ చిత్రం మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య థాపర్ నటించింది.