Home / ఓటీటీ
Telugu Movies: వేసవి వేళ వెండితెరపై పలు సినిమాలు సందడి చేయనున్నాయి. దీంతో పాటు మరికొన్ని సినిమాలు ఓటీటీలో అలరించడానికి సిద్దమయ్యాయి.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హీరోయిన్ బిందుమాధవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆవకాయ బిర్యాని సినిమా ద్వారా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మొత్తానికి బిందు మాధవి యాక్టర్ గా ఇండస్ట్రీలో బాగానే పేరు సంపాదించుకుంది. ఇక ఇదే ఫేమ్ తో బిగ్ బాస్ నాన్ స్టాప్ షో
OTT Release: ఈ వారం ఏకంగా 16 సినిమాలు ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న విడుదల అయ్యిన సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ చిత్రం మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. కానీ మొదటి నుంచి సినిమాకి ఉన్న హైప్స్ రీత్యా.. ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. కానీ రెండో రోజు నుంచే కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి.
సమ్మర్ వార్ కి సినిమాలు అన్నీ బరిలోకి దిగుతున్నాయి. ఈ తరుణంలో మే మొదటి వారంలో థియేటర్లో వినోదాల విందు సిద్ధమైంది. మరోవైపు ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఈ వారం అటు థియేటర్, ఇటు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
రవితేజ ఓ జూనియర్ లాయర్. క్రిమినల్ లాయర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఫరియా అబ్ధుల్లా దగ్గర రవితేజ పనిచేస్తుంటాడు.
సమ్మర్ వార్ కి సినిమాలు అన్నీ బరిలోకి దిగుతున్నాయి. ఈ తరుణంలో ఏప్రిల్ చివరి వారంలో కూడా పోటీకి సై అంటూ పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు థియేటర్లో, ఓటీటీ లో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. మరి ఆ చిత్రాలేంటో మీకోసం ప్రత్యేకంగా..
నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేశ్ తో కలిసి నటించిన చిత్రం ‘దసరా’. ఇటీవలే విడుదలైన చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ తన సబ్ స్కైబర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తన సబ్ స్క్రిప్షన్ చార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
వేసవికాలం కావడంతో.. సరికొత్త చిత్రాలు వెండితెర వద్ద సందడి చేయనున్నాయి. కొన్ని చిత్రాలు థియేటర్లో రిలీజ్ అవ్వనుండగా.. మరికొన్ని ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.