Last Updated:

Telugu Panchangam September 26: నేడు శుభ, అశుభ ముహుర్త సమయాలు ఇవే !

తెలుగు పంచాంగం : నేడు శుభ, అశుభ ముహుర్త సమయాలు ఇవే !

Telugu Panchangam September 26: నేడు శుభ, అశుభ  ముహుర్త సమయాలు ఇవే !

Telugu Panchangam September 26: మన ఇంట్లో జరుపుకునే శుభకార్యాలు,పండుగలు,కొత్త ఇంట్లోకి ప్రవేశించడం,కళ్యాణం ఇలా అన్ని ఆచారాలను బట్టి పంచాంగాన్ని చూసి ఎ కార్యక్రమాలైనా జరుపుకుంటారు.హిందూ మత విశ్వాసాల ప్రకారం,తిథి,వారం,నక్షత్రం,కరణం,యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగమని పిలుస్తారు.ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు,అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం,యమగండం,రాహూకాలం,సూర్యోదయం,సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది.పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.

నేడు 26 సెప్టెంబర్ 2022  ఉపవాస పండుగ : నవరాత్రి ఘటస్థాపన,

సూర్యోదయం ఉదయం 26 సెప్టెంబర్ 2022: ఉదయం 6:11 గంటలకు సూర్యోదయం మొదలవుతుంది.
సూర్యాస్తమయం సాయంత్రం 25 సెప్టెంబర్ 2022: సాయంత్రం 6:13 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది.

నేడు 26 సెప్టెంబర్ 2022 ముఖ్యమైన శుభ ముహుర్త సమయాలు ఇవే..
అభిజిత్ ముహుర్తం : రాత్రి 11:48 నుంచి రాత్రి 12:36 గంటల వరకు మాత్రమే ఉంటుంది.
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:13 నుండి మధ్యాహ్నం 3:01 గంటల వరకు ఉంటుంది.
నిశిత కాలం : అర్ధరాత్రి 11:49 నుండి మరుసటి రోజు 12:36 గంటల వరకు ఉంటుంది.
సంధ్యా సమయం : సాయంత్రం 6:01 నుండి సాయంత్రం 6:25 గంటల వరకు ఉంటుంది.
అమృత కాలం : అర్ధరాత్రి 12:11 నుండి అర్ధరాత్రి 1:49 గంటల వరకు ఉంటుంది.

నేడు 26 సెప్టెంబర్ 2022 అశుభ ముహుర్త సమయాలు ఇవే
రాహూకాలం : ఉదయం 7:30 నుండి ఉదయం 9 గంటల వరకు ఉంటుంది.
గులిక్ కాలం : మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది.
యమగండం : ఉదయం 10:30 నుండి ఉదయం 12:30 గంటల వరకు ఉంటుంది.
దుర్ముహర్తం : మధ్యాహ్నం 12:36 నుండి మధ్యాహ్నం 1:24 గంటల వరకు, ఆ తర్వాత 3:01 నుండి 3:29 గంటల వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి: