Home / భక్తి
హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
భారతదేశంలోని దేవాలయాల భూమి. ప్రతి ఆలయానికి బలమైన చరిత్ర మరియు నేపథ్యం ఉంటాయి . దేవుడికి ఇచ్చే పవిత్ర నైవేద్యాన్ని ప్రసాదం అంటారు. మెజారిటీ దేవాలయాలు వాటి ప్రత్యేక ప్రసాదాన్ని కలిగి ఉన్నాయి, అంటే ప్రతి దేవత నిర్దిష్ట రకమైన నైవేద్యాన్ని
శని అనే మాట వినగానే అందరిలో అలజడి మెుదలవుతుంది. శని కోపానికి గురైతే సర్వం కోల్పోతాము. జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం శనిని ఆరాధిస్తే సంపద, శ్రేయస్సు ఉంటుంది. శని దేవునికి శనివారం అంటే చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున శనీర్వునికి పూజలు
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో శ్రమ పెరగినప్పటికీ గుర్తింపు లభిస్తుంది. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు.వివాదాలకు దూరంగా వుండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపాలి. వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఉద్యోగ, వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు వుంటాయి. అవసరాలకు డబ్బు
ఈ లోకంలో సామాన్యుడినుంచి కోటీశ్వరులవరకు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి కష్టపడతారు. అయితే కొంత మందికి ఎంత కష్టపడినా డబ్బు సంపాదించలేరు. మరికొందరు సంపాదించినా వారి చేతిలో వుండదు. దీనికి లక్ష్మీదేవి కటాక్షం లేకపోవడమే కారణం, లక్ష్మీ దేవి కటాక్షం పొందాలంటే, మనం లక్ష్మీ దేవిని శుక్రవారం పూట పూజించాలి.
గురువారం సాయి బాబాకు ఎంతో ప్రీతికరమైన రోజుగా చెబుతారు. సాయి బాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు పూజలు చేస్తారు. ధూప దీపాలతో సాయిని పూజిస్తారు. అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలామందికి దేవుని మీద భక్తి వుంటుంది. ఒక్కక్కరికి ఒకో దేవుడంటే నమ్మకం వుంటుంది. అయితే తెలియని విషయమేమిటంటే ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి. ఎలా పూజించాలనేదానిపై చాలామందికి క్లారిటీ వుండదు. అటువంటి వారందరూ ఈ కింద చెప్పిన సూచనలు పాటించాలి.
రాముని స్మరిస్తే కేవలం కైవల్యం మాత్రం దొరుకుతుంది. ఈలోగా జరగవలసిన ఐహికకర్మలలో కష్టాలు ఎదురైతే, రామసేవకుడయిన నన్ను తలవండి, మీకు సాయపడతానని హనుమంతుడు అభయమిచ్చాడు. రామబంటు అయిన హనుమంతుడిని మంగళవారం ప్రార్థించిన సకల జ్ఞానం లభించి, ఆ రోజు తలచిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి.
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)ఈరోజు మిశ్రమఫలితాలు వుంటాయి స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్యను సమయస్పూర్తితో పరిష్కరించుకుంటారు. ఆర్దిక విషయాల్లో అప్రమత్తంగా వుండాలి.
పాక్షికంగా నిలిపివేసిన అమర్నాథ్ యాత్ర తిరిగి ప్రారంభమైంది. కుంభవృష్టి కారణంగా దక్షిణ కశ్మీర్లోని అమర్నాథ్ గుహ సమీపంలో వరదలు సంభవించడంతో నిలిచిపోయిన యాత్ర. మూడు రోజుల తర్వాత యాత్ర ఆరంభమైంది.‘‘మేం బాబా దర్శనం లేకుండా తిరిగి వెళ్లలేమని, మాకు భోలే బాబాపై పూర్తి విశ్వాసం ఉందని, యాత్ర తిరిగి ప్రారంభమైనందుకు సంతోషిస్తున్నామని అమరనాథ్