Last Updated:

Daily Horoscope: నేటి రాశిఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)ఈరోజు మిశ్రమఫలితాలు వుంటాయి స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్యను సమయస్పూర్తితో పరిష్కరించుకుంటారు. ఆర్దిక విషయాల్లో అప్రమత్తంగా వుండాలి.

Daily Horoscope: నేటి రాశిఫలాలు

Horoscope: మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)ఈరోజు మిశ్రమఫలితాలు వుంటాయి స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఉంది. ఒక వ్యక్తిగత సమస్యను సమయస్పూర్తితో పరిష్కరించుకుంటారు. ఆర్దిక విషయాల్లో అప్రమత్తంగా వుండాలి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) ఉద్యోగంలో ఒత్తిడి వున్నా అధికారులను మెప్పిస్తారు వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త..

మిథునం (మృగశిర 3,4, ఆర్ర, పునర్వసు 1,2,3) ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా వుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. దూరప్రాంతాలనుంచి శుభవార్త వింటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష) ఉద్యోగవ్యాపారాల్లోసవాళ్లు ఎదురవుతాయి. ఆచితూచి మాట్టాడాల్సి ఉంటుంది. సంతానానికి సంబంధించి ఒక ముఖ్యమైన వార్త వింటారు ఆరోగ్యం జాగ్రత్త.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1) ఉద్యోగంలో పై అధికారులనుంచి ఒత్తిడి ఎక్కువగావుంటుంది. వృత్తి వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. నిరుద్యోగులు నిరాశచెందకుండా ప్రయత్నాలు చేయాలి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2) . ఉద్యోగంలో కిందివారిని కలుపుకుని పోవాలి. . తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆచితూచి మాట్లడవలసివుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3) ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అయితే మీ పనితీరు వల్ల అందరినీ మెప్పిస్తారు . వృత్తి వ్యాపారాల వారి ఆర్థిక పరిస్టితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట) ఉద్యోగంలో పై అధికారులను మెప్పిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాలు ఆర్జిస్తారు. సంతానానికి సంబంధించి ముఖ్యమైన వార్త
వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1) కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగ. వ్యాపారాలు అనుకూలంగా వుంటాయి. ఒక శుభవార్త వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం 4, ధనిష్ట 2)ఉద్యోగులు పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు అభివృద్ది సాధిస్తారు. కుటుంబసభ్యులతో సంప్రదించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం 4, పూర్వాభాద్ర 1,2,3) ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకుంటారు. వ్యాపారపరంగా లాభాలున్నాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) ఉద్యోగంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఓర్పుతో వ్యవహరించవలసి వుంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం జాగ్రత్త.

ఇవి కూడా చదవండి: