Home / భక్తి
ఈ రోజు మీ ప్రాణ స్నేహితుల వల్ల కొంత డబ్బు మీ దగ్గరకు రానుంది. ఈ డబ్బు మీకు బాగా ఉపయోగపడనుంది. మీరు నమ్మిన వ్యక్తుల్లో ఒకరు మిమ్మల్ని మోసం చేయనున్నారు. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఎదగండి. ఈ రోజు అనుకూలంగా ఉండనుంది.
అర్ధరాత్రి నుంచి అలిపిరిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లోనూ టోకెన్లు పంపిణీ చేస్తామన్నారు.
ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
ఈ రోజు మీరు ఆనందంగా ఉంటారు అలాగే హుషారుగా ఉంటారు.ప్రతి ఒక్కరిని నమ్మి చివరకు మీరు బాధ పడకండి. మీ ప్రియమైన వారి కుటుంబపరిస్థితుల కారణంగా కోపాన్ని గురవుతారు . ఈ రోజు వారితో మంచిగా మాట్లాడి వారిని సంతోషపెట్టండి.పెళ్లంటే ఇద్దరూ కలిసి జీవించడం మాత్రమే కాదు. మన సమయాన్ని కట్టుకున్న వారితో సంతోషంగా గడపాలి.
తుల రాశిలోకి శుక్రుడు ప్రవేశించడం వల్ల మాలవ్య రాజయోగాన్ని ఏర్పరిచాడు.ఈ యోగం వల్ల రెండు రాశులవారి జాతకాలు మారనున్నాయి.ఆ రెండు రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.
ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఈ రోజు మీ ప్రేమ ప్రయాణం మొదలు కాబోతుంది. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి ఒక దేవత ? మీరు నమ్మరా? ఐతే మీరే కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలుసుకోనున్నారు.
నాగదోషము వలన దరిద్రము, గర్భస్రావములు, అంగవైకల్య సంతానము, చర్మ రోగములు, తీవ్రమైన కోపము, తీవ్ర మానసిక ఆందోళన, వెన్నుపూస, నరాల సంబంధ వ్యాధులు మొదలైన చెడు ఫలితాలు పొందవలసిన అగత్యము కలుగుతుంది.
జాతకంలో అశుభయోగం ఉన్న వ్యక్తి జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీని కారణంగా బంధువులతో సంబంధాలు కూడా తెగిపోయే ప్రమాదం ఉంది. వీటి ప్రభావాన్ని తగ్గించడానికి ఆస్ట్రాలజీలో అనేక పరిహారాలు ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
హిందువులు నాగపామును దేవతగా కొలుస్తారు. మన పురాణాల్లో కూడా ఈ నాగుల చవితి పండుగకు సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. అంతే కాకుండా ప్రతి ఒక్కరిలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఇలాంటి విష గుణాలన్ని పోవాడానికి విషసర్పాల పుట్టల వద్దకు వెళ్లి పాలు పోయాలని పురాణాలు చెబుతున్నాయి .