Home / క్రికెట్
Shami Death Threat: టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీని చంపుతామంటూ బెదిరింపు మొయిల్ వచ్చింది. దీంతో అతని తమ్ముడు హసీబ్ ఉత్తర ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు FIR నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేయిల్ పంపిన వ్యక్తి రాజ్ పుత్ సిందార్ గా పేర్కొన్నాడు హసీబ్. కోటిరూపాయలను డిమాండ్ చేశాడని లేదంటే షమీని చంపేస్తానని మెయిల్ చేశాడని సూనర్ డెంట్ ఆఫ్ పోలీస్ కుతెలిపాడు హసీబ్. […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే సన్ రైజర్స్ ఆడిన 10 మ్యాచ్ ల్లో 7 మ్యాచ్ లు ఓడిపోయి దాదాపుగా ప్లే ఆఫ్ రేస్ నుంచి వైదొలగింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవకాశాలు తక్కువ. మరోవైపు గతంలో సన్ […]
Cricket: ఐసీసీ ర్యాంకింగ్స్ లో భారత్ జోరు కొనసాగిస్తోంది. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ ప్రకారం వన్డే, టీ20 ల్లో ఇండియా నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతోంది. మరోవైపు టెస్టుల్లో మాత్రం నాలుగో స్థానానికి పడిపోయింది. టెస్టుల్లో ఆస్ట్రేలియా టాప్ లో కొనసాగుతోంది. రెండు, మూడవ స్థానంలో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా ఉన్నాయి. అయితే వన్డేల్లో ఇండియా 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. భారత్ తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లు కొనసాగుతున్నాయి. ఇక వన్డే ఫార్మట్ లో […]
Delhi Capitals Recreates Ram Charan Peddi Shot: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐపీఎల్ మేనియా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన ఐపీఎల్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలే దర్శనం ఇస్తున్నాయి. జట్లన్ని గెలుపు మీదా.. మాదా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇక తమ సత్తా ఏంటో చూస్తారా? అంటూ ఢిల్లీ క్యాపిటల్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ పెద్ది గ్లింప్స్‌తో ఓ స్పెషల్ వీడియోను క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో క్రికెట్, […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ముందుగా టాస్ ఓడిన బెంగళూరు జట్టు బ్యాటింగ్ కు వచ్చింది. ఓపెనర్లు విరాట్ కోహ్లి (62), జాకబ్ బెతెల్ (55) హాఫ్ సెంచరీలతో రాణించారు. పవర్ ప్లే లో వీరిద్దరూ కలిసి 71 పరుగులు రాబట్టారు. ఇద్దరు పోటీపడి మరీ బౌండరీలు, సిక్సులు బాదుతూ.. పరుగుల వరద పారించారు. […]
IPL2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సొంతగడ్డపై గుజరాత్ ప్లేయర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఓపెనర్లు చెలరేగిపోయారు. కెప్టెన్ శుభమన్ గిల్ 38 బంతుల్లోనే 76 పరుగులు చేయగా.. మరో ప్లేయర్ సాయి సుదర్శన్ (48) పరుగులతో రాణించారు. […]
Cricket: టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ పై కేరళ క్రికెట్ అసోసియేషన్ వేటు వేసింది. రాష్ట్ర క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆయనపై మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. కాగా సంజూ శాంసన్ విషయంలో రాష్ట్ర అసోసియేషన్ వ్యతిరేకంగా మాట్లాడటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 30నే చర్యలు తీసుకోగా విషయంగా కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీకి సెలక్ట్ అయిన ప్లేయర్లలో సంజూ శాంసన్ లేరు. అయితే సంజూకు టీమ్ లో […]
IPL 2025: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. జైపూర్ లోని మాన్సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబై జట్టు బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు రికెల్ టన్ (61), రోహిత్ శర్మ (53) మెరుపులకు తోడు.. సూర్యకుమార్ యాదవ్ (48), హార్దిక్ పాండ్యా (48) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ […]
Cricket: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న విమెన్ టీ20 వరల్డ్ కప్ గ్రౌండ్స్ ను ఐసీసీ ఫైనల్ చేసింది. మొత్తం ఏడు వేదికల్లో ఈ మెగా టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపింది. అందుకుగాను ఎడ్జ్ బాస్టన్, హాంప్ షైర్ బౌల్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మేరకు ఐసీసీ అఫీషియల్ వెబ్ సైట్ లో వివరాలు అందుబాటులో ఉంచింది. కాగా టోర్నమెంట్ […]
CSK Vs PBKS: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య చెన్నైలోని చపాక్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన చెన్నై చాహల్ ధాటికి జట్టు 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. చెన్నై జట్టులో సామ్ కరన్ (88) రాణించాడు. సిక్సర్లు, బౌండరీలతో పంజాబ్ బౌలర్లను ఆడుకున్నాడు. కానీ సామ్ కరన్ ఔటైన తర్వాత చెన్నై వరుసగా వికెట్లు కోల్పోయింది. బ్రేవిస్ […]