Home /Author VijayAnand Avusula
BJP MLA Raghunandan Rao Sensational Comments on MLC Kavita: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయితీనా?.. ఆస్తుల పంచాయితీనా? అని ప్రశ్నించారు. కవిత చెప్పినా.. చెప్పకున్నా.. తెలంగాణలో బీజేపీ బలపడుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు రఘునందన్ రావు. కవితను బయటకు పంపించడం కోసం.. బావ, బావమరిది ఒక్కటి అయ్యారు అనే సంకేతం మీటింగ్ ద్వారా ఇచ్చారన్నారు. కవిత ..మరో షర్మిల […]
DK Aruna as Chairperson: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కన్సులేటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఆమెను నియమించింది. ఈ మేరకు పార్లమెంట్ వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఆహార ఉత్పత్తులు, ధాన్యం సేకరణలో ఇబ్బందులు, ఇతర సమస్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఈ అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు. […]
Pawan Kalyan Delhi Tour: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. శనివారం రాత్రి 7 గంటలకు ముంబై నుంచి బయలుదేరి.. రాత్రి 9 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీలోని హోటల్ తాజ్ మాన్‌సింగ్‌కు వెళతారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం ఉదయం 8 గంటల 25 నిమిషాలకు ఢిల్లీలోని హోటల్ అశోక్‌లో జరిగే సీఎం కంక్లేవ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం మూడుగంటలకు తిరిగి […]
CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విడుదల చేయాలని కోరారు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర మద్దతు కోరుతూ ఒక ప్రతిపాదన సమర్పించారు.ఈ ప్రాజెక్టు డీపీఆర్ ఈ ఏడాది జూన్ నాటికి సిద్ధమవుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రమంత్రి అమిత్‌షాతో సీఎం భేటీ అయ్యారు. అంతకుముందు పలువురు కేంద్రమంత్రులతో సీఎం […]
12 Years Boy Suicide in Kolkata: అవమాన భారంతో పన్నెండేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. చేయని తప్పుకు రోడ్డుపై కొట్టినందుకు ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆ చిన్నారి మనోవేదనకు గురయ్యాడు. కోల్ కతా లోని పశ్చిమ మేదినీపుర్ బజాజ్ ప్రాంతంలో కృష్ణేందు దాస్ (12) తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాడు. అదేప్రాంతంలోని శుభాంకర్ దీక్షిత్ అనే వ్యక్తి నడుపుతున్న దుఖానానికి వెళ్లాడు. అక్కడ తన తల్లి ఇచ్చిన డబ్బుతో చిప్స్ కొనుక్కోవడానికి వెళ్లాడు. షాప్ కు వెళ్లి దీక్షిత్ ను […]
Pakistan Army Official General Ahmed Choudhary: తండ్రి ఉగ్రవాది అయితే కొడుకు సంఘసంస్కర్త అవుతాడా అనేది పాకిస్తాన్ ఆర్మీ అధికారులకు సరిగ్గా వర్తిస్తుంది. ఏకంగా ఒసామా బిన్ లాడెన్ తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న వ్యక్తి కుమారుడు ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో అధికారిగా ఉన్నాడు. అతనెవరోకాదు, భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి పాకిస్తాన్ ఆర్మీకి స్పోక్స్ పర్సన్ గా వ్యవహరించిన లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి. ఇతను ఏమంటున్నాడంటే… పాకిస్తాన్ లోని ఒక […]
Rape Accused Roadshow after getting Bail in Karnataka: వాళ్లేమీ ఉద్యమకారులు కాదు, సామాన్య ప్రజలకోసం పోరాడి జైలుకు వెళ్లలేదు. రేప్ కేసులో జైలు నుంచి బెయిల్ పై విడుదలయ్యారు. దీంతో వాళ్లకు సత్కారాలు సన్మానాలు, ఆపై రోడ్డుగుండా ఊరేగింపు. ఇంత చిల్లర తనంగా ఎవరూ ఉండరన్నట్టు వ్యవహరించారు. జనవరి 2024న ఓ యువతి తన ఫ్రెండ్ తో కర్ణాటకలోని ఓ హోటల్ ఉంది. అనుకోకుండా 19మంది వాళ్ల గదిలోకి చొరబడి యువకున్ని కొట్టి […]
Hanuman Shobha Yatra in Andhra Pradesh: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర అత్యంత వైభంగా జరిగింది. హిందూ సురక్ష సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన శోభాయాత్ర స్థానిక సుగూరు ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి వేలాది మందితో ప్రారంభమై పట్టణ వీధుల సాగింది. యువకులు, భక్తులు అత్యధిక మంది కాషాయం జెండాతో ర్యాలీలో పాల్గొని జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హనుమాన్ జయంతి పురస్కరించుకొని పట్టణంలోని హనుమాన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు […]
Somireddy Challenge to YS Jagan: విశాఖలో ఉర్సా కంపెనీకి భూమి కేటాయింపుపై వైసీపీ అధినేత జగన్ ఆరోపణలను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ఉర్సాకు ప్రభుత్వం ఇడ్లీ, వడ రేటుకు, ఒక రూపాయికి భూమిని కేటాయించి ఉంటే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని చెప్పారు. జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. కొత్తగా ప్రజల తీర్పును కోరదామని అన్నారు. పంచాయతీలకు ఇచ్చిన నిధులు, ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను […]
Atreyapuram Putharekulu: ఆత్రేయపురంలో పూతరేకులు తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు స్థానికుల ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆత్రేయపురం లక్ష్మీ డ్రై ఫుడ్ షాప్‌లో తనిఖీలు నిర్వహించగా.. 80 కిలోల కల్తీ నెయ్యిని గుర్తించారు. అనంతరం కల్తీ నెయ్యిని సీజ్ చేసి, ఆత్రేయపురం లక్ష్మీ డ్రై ఫుడ్ షాప్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పూతరేకులు తయారీలో కల్తీ నెయ్యి […]