Home /Author Jyothi Gummadidala
పంజాబ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయే సరికి పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. అందులోనూ ప్రభ్ సిమ్రాన్ 61 బంతుల్లో 103 పరుగులు చేసి జట్టుకు ఓ డీసెంట్ స్కోర్ అందించారు. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ లక్ష్యం 168 రన్స్ గా ఉంది.
సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. తెరపై ఓ వెలుగు వెలిగిన వారిలో చాలామంది రాజకీయాల్లో తమ సత్తా చాటుతోన్నారు. అలనాటి సీనియర్ ఎన్టీఆర్ మొదలు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, రోజా వరకు అనేక మంది సినీతారలు రాజకీయాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. కాగా తాజా ఈ జాబితాలో నటుడు సుమన్ కూడా చేరనున్నాడు.
తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంశం లేవనెత్తారు. 'మహాభారతం' ప్రాజెక్టును మొదలుపెట్టడానికి సరైన టైం వచ్చిందనే అనుకుంటున్నాననీ, త్వరలోనే మూవీ తీయడానికి కథాపరమైన పరిశీలన మొదలవుతుందని అన్నారు.
ఇమ్రాన్ అరెస్టుతో పాకిస్థాన్ అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని, తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో పాకిస్థాన్లో పరిస్థితి గందరగోళంగా తయారయ్యింది. దేశంలో నెలకొన్న తీవ్రఉద్రిక్త పరిస్థితులను అధికారులు అదుపు చెయ్యలేకపోతున్నారు. కాగా ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తరువాత తాజాగా బుధవారం రాత్రి ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాతినుద్దేశించి ప్రసంగించారు.
పంజాబ్ రాష్ట్రం అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. వరుస పేలుళ్లలతో ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళన వాతావరణం నెలకొంది. కాగా తాజాగా గోల్డెన్ టెంపుల్ సమీపంలో మరో పేలుడు సంభవించింది. ఈ ఘటన అక్కడి స్థానికి ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతోంది. లంగర్ హాల్ ఎదురుగా ఉన్న శ్రీగురు రామ్ దాస్ జీ సరాయ్ వద్ద బుధవారం అర్థరాత్రి ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
ఐపీఎల్ అంటేనే ఆ మజా వేరబ్బా. అందులోనూ తమ ఫేవర్ టీం మ్యాచ్ అంటే క్రికెట్ ప్రియులు ఎంత ఆత్రుతతో వేచి చూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది.
జగన్ సర్కార్ను మరోసారి టార్గెట్ చేశారు జనసేనాని పవన్ కళ్యాణ్. నిన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటనతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీబిజీగా గడిపేస్తున్న జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి అన్నదాతల కోసం కదిలివచ్చారు.
బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు పసిడిని కొనే ఆలోచన చెయ్యాలంటేనే అమ్మో అంటూ బెంబేలెత్తిపోతున్నారు. మరి తాజాగా దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం మీద రూ. 280 ధర పెరిగింది.
తెలుగు పంచాంగం(Telugu Panchangam) ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మే 11వ తేదీన శుభ అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలు ప్రత్యేకంగా మీకోసం..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ 12 రాశులలోని వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసిరాకపోవచ్చు. అలాగే కాస్త ఒత్తిడితో కూడిన లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది కనుక కాస్త సహనంతో ఆలోచనలతో జీవితాన్ని సంతోషంగా జీవించడం మంచిది. మరి మే 11వ తేదీన రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.