Home /Author Jaya Kumar
ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆప్ ఇండియా ( పీఎఫ్ఐ)కు చెందిన యూనస్‌ను మూడు నెలల క్రితం ఎన్ఐఏ అధికారారులు అరెస్ట్ చేసిన వసిహాయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా స్థానికంగా నివసిస్తున్న యూనస్ అత్తమ్మ ఇంట్లో ఎన్ఐఏ ఎస్పీ
Miss Shetty Mr Polishetty Movie Review : యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం చేస్తుండగా.. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ నిర్మించారు. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత స్వీటీ నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి […]
Jawan Movie Review : బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ .. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో చేసిన చిత్రం “జవాన్”. ఈ సంవత్సరం ప్రారంభంలో ‘పఠాన్’తో హిందీ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు కింగ్ ఖాన్ షారుక్. మళ్ళీ వెంటనే ఎనిమిది నెలల వ్యవధిలోనే ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుండడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. దీపికా పదుకొనే అతిధి పాత్రలో మెరిసింది. […]
ఏపీలోని అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఆటో డ్రైవర్ సుధాకర్ హత్య కేసులో సంచలన నిజాలు ఆలస్యంగా బయటికి వచ్చాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఆమె భర్తపై సైనేడ్ ఇంజెక్షన్ లతో దాడి చేసి హత్యమార్చాడు ఓ మాజీ వాలంటీర్. ఆ కిరాతకుడికి మరో ముగ్గురు స్నేహితులు సహకరించడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
తిరుమల అలిపిరి నడకమార్గంలో అటవీశాఖ అధికారులు తాజాగా ఐదో చిరుతను పట్టుకున్నారు. నరసింహస్వామి ఆలయం, ఏడవ మైలు రాయి మధ్యలో చిరుత చిక్కినట్లు సమాచారం అందుతుంది. నాలుగు రోజుల క్రితమే చిరుత కోసం బోన్లు ఏర్పాటు చేశారు. దీంతో ఆపరేషన్ చిరుత విజయవంతం అయినట్టు అధికారులు చెబుతున్నారు.
యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో కనిపించనున్నారు. కాగా ఈ సినిమాకి పి.మహేష్ బాబు దర్శకత్వం చేస్తుండగా..
యాంకర్ అనసూయ.. గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర యాంకర్ నుంచి యాక్టింగ్ వైపు వచ్చేసిన అనసూయ.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇక సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ.. లేటెస్ట్ ఫోటోస్ ఫ్యాన్స్ తో పంచుకుంది.
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే దేశీయంగా ఈరోజు ( సెప్టెంబర్ 7, 2023) గురువారం ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,000లుగా నమోదైంది. అలాగే 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు కుటుంబానికి సంబంధించి శుభవార్తలు వింటారని తెలుస్తుంది. అలాగే సెప్టెంబర్ 7 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే