Home /Author Jaya Kumar
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఖుషీ". మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని దక్కించుకుంది. హీరో, హీరోయిన్, డైరెక్టర్ ముగ్గురు ఫ్లాప్ ల తర్వాత ఈ సినిమాతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. నేటి తరానికి తగ్గట్టు లవ్, మ్యారేజ్, జాతకాలు,
ఏపీలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం సృష్టించాయి. గన్నవరం విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. ప్రయాణికులను బయటకు పంపించి
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో.. షారూఖ్ నటిస్తున్న విషయం తెలిసిందే. "జవాన్" పేరుతో వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయడంతో పాటు..
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో పాల్గొనబోయే భారత జట్టును మంగళవారం ప్రకటించారు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఈ మేరకు జట్టు వివరాలు వెల్లడించారు. యువ ఆటగాళ్లు శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ లకు టీమ్ లో చోటు దక్కింది. కానీ తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు మొండి చేయి ఎదురైంది. కారు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్న
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేస్తున్నాడు. అలానే ఈ చిత్రంలో అభినవ్ గోమఠం, మురళీ శర్మ, తులసి తదితరులు ముఖ్య పత్రాలు పోషించారు.
టాలీవుడ్ కి "ఇచ్చట వాహనములు నిలుపరాదు" సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ "మీనాక్షి చౌదరి". ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. తాజాగా దేశీయంగా ఈరోజు ( సెప్టెంబర్ 5, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..
తెలంగాణలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా భాగ్య నగరంలో గ్యాప్ లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేడు హైదరాబాద్ సహా పలు జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ తో
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే సెప్టెంబర్ 5 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.