Today Panchangam : నేటి ( సెప్టెంబర్ 7, 2023 ) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి ( సెప్టెంబర్ 7, 2023 ) గురు వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి భాద్రపదం 16, శాఖ సంవత్సరం 1945, నిజ శ్రావణ మాసం, క్రిష్ణ పక్షం, అష్టమి తిథి, విక్రమ సంవత్సరం 2080. సఫర్ 19, హిజ్రీ 1445(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 07 సెప్టెంబర్ 2023. సూర్యుడు దక్షిణ యానం, వసంత బుుతువు, రాహు కాలం మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఈరోజు అష్టమి తిథి సాయంత్రం 4:15 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు రోహిణి నక్షత్రం ఉదయం 10:25 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మిధున రాశిలో సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : శ్రీ కృష్ణ జన్మాష్టమి
సూర్యోదయం సమయం 07 సెప్టెంబర్ 2023 : ఉదయం 6:02 గంటలకు
సూర్యాస్తమయం సమయం 07 సెప్టెంబర్ 2023 : సాయంత్రం 6:36 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 4:31 గంటల నుంచి ఉదయం 5:16 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:25 గంటల నుంచి మధ్యాహ్నం 3:15 గంటల వరకు
నిశిత కాలం : రాత్రి 11:56 గంటల నుంచి రాత్రి 12:42 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:36 గంటల నుంచి సాయంత్రం 6:59 గంటల వరకు
అమృత కాలం : మధ్యాహ్నం 12:19 గంటల నుంచి మధ్యాహ్నం 1:53 గంటల వరకు
నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..
రాహు కాలం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
యమ గండం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు
దుర్ముహుర్తం : ఉదయం 10:13 గంటల నుంచి ఉదయం 11:45 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 3:15 గంటల నుంచి సాయంత్రం 4:50 గంటల వరకు
నేటి పరిహారం : ఈరోజు కన్నయ్యకు తీపి పదార్థాలను సమర్పించాలి.