Home /Author Jaya Kumar
బాలీవుడ్ బ్యూటీ ” అనన్య పాండే ” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు
సీరియల్ నటి మహాలక్ష్మి , సినీ నిర్మాత రవీంద్రన్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది వీరిద్దరి పెళ్లిపై మీడియా వేదికగా పెద్ద చర్చ జరిగింది. సోషల్ మీడియాలో ఈ జంటకి మంచి ఫాలోయింగ్ ఉంది. రవీంద్రన్ చంద్రశేఖరన్ చీటింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఓ వ్యక్తిని రూ.16 కోట్ల మేర మోసం చేసారనే ఆరోపణలతో
ఉంగరం కొనడానికి అని మామూలుగానే జ్యుయలరీ షాప్ కు వచ్చిన దొంగ ఓనర్ ఉండగానే దాదాపు రూ.4 లక్షల విలువచేసే బంగారాన్ని దోచుకెళ్లిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో స్వాతి జ్యూయలరీస్ షాప్ లో బంగారం కొనడానికి ఓ వ్యక్తి వచ్చాడు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో.. షారూఖ్ నటిస్తున్న విషయం తెలిసిందే. “జవాన్” పేరుతో వస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అంతే కాదు సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ చేయడంతో పాటు..
వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ ( డబ్ల్యూడబ్ల్యూఈ ).. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టపడే ఈ షో కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు. అండర్ టేకర్, రాక్, రోమన్ రేయిండ్, జాన్ సీనా, బతిష్టా, ఎడ్జ్, ట్రిపుల్ హెచ్, బిగ్ షో, గ్రేట్ కాళీ.. ఇలా ఎంతోమంది ఫైటర్లు మణహి పేరుపొందారు.
యాంకర్ "శ్రీముఖి" గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు ప్రోగ్రామ్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ యాంకర్.. గతంలో ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గేమ్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది.
చిత్తూరు జిల్లాలో తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడమాలపేట చెక్ పోస్టు దగ్గర ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోగా.. అదే మార్గంలో వస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. చిత్తూరు నుంచి బైక్‌పై వెళ్తున్న ముగ్గురు రోడ్డుపై అడ్డంగా ఉన్న
కోలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు, ప్రముఖ నటుడు జి. మారిముత్తు ఈరోజు ఉదయం మృతి చెందారు. ప్రస్తుతం ఆయనకు 57 ఏళ్ల వయసు. దీనితో తమిళ చిత్ర పరిశ్రమ, కుటుంబ సభ్యులలో తీవ్ర విషాదం నెలకొంది. ఈరోజు ఉదయం మారి ముత్తు ఓ సీరియల్ కి డబ్బింగ్ చెప్పారు. ఆ సమయంలోనే ఆయనకి
ప్రస్తుత కాలంలో ప్రేమ పెళ్ళిళ్ళు ఎక్కువే జరుగుతున్నాయి. ప్రేమ కోసం దేశాలు దాటి మరీ వెళ్ళి పెళ్లి చేసుకుంటున్న ఘటనలను గమనించవచ్చు. అయితే ప్రేమకి నో చెబుతూ పలు నేరాలకు దారి తీసిన ఘటనలు కూడా కోకొల్లలు ఉన్నాయి. కానీ ఇప్పుడు తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.. మరోసారి తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. ఏ కామెంట్స్ లో బాలయ్యని తీసుకురావడం పట్ల