Home /Author Jaya Kumar
బాలీవుడ్ లో తనదైన ఇమేజ్ సాధించిన అలియా భట్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది అలియా. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" చిత్రంలో సీతగా నటించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది. కాగా బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ను ఐదేళ్ళు
సాధారణంగా పాఠశాలలో పిల్లలు అల్లరి చేయడం.. వారిని ఉపాధ్యాయులు క్రమశిక్షణలో పెట్టడం చూస్తూ ఉంటాం. కానీ ఊహించని రీతిలో తోటి విద్యార్ధులతో కలిసి అల్లరి చేసినందుకు ఓ విద్యార్ధికి టీచర్ పనిష్మెంట్ ఇచ్చారు. అందులో భాగంగా విద్యార్ధి గుంజీలు తీస్తూ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్ లో పసిడి, వెండి ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో గత రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు ( నవంబర్ 23, 2023 ) 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం
తెలుగు సినిమా స్థాయి గత కొన్నేళ్లల్లో ఎవరూ ఊహించని రేంజ్ లో పెరిగిపోయిందని చెప్పాలి. రీజనల్ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు గుర్తింపు తెచ్చుకోగలిగింది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా అంటే తెలియని వారు ప్రపంచంలో లేకుండా పోయారు. ఇక “ఆర్ఆర్ఆర్” సినిమా ఎన్నో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో జోష్ ఇచ్చే పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతుండగా.. రీసెంట్ గానే లేడీ సూపర్ స్టార్ విజయ శాంతి కూడా చేరారు. ఇప్పుడు తాజాగా మరో నటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
తెలంగాణలో డిసెంబర్ 3వ తేదీన కౌటింగ్ చేపట్టేందుకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు కూడా హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో శిరీష బరిలోకి దిగుతుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన ఈ యువతి బర్రెలక్కగా అందరికీ సుపరిచితురాలుగా మారింది.
ఫైబర్నెట్ కుంభకోణం కేసులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును ఏ–25గా, ఏ–1 గా వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ, ఏ–13గా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్ ఉన్నారు. కాగా ఇప్పుడు నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహితుల
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక సంగం శరత్ థియేటర్ కూడలి వద్ద అతివేగంతో దూసుకొచ్చిన లారీ.. వెనుక నుంచి స్కూల్ పిల్లల ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ చిన్నారులు బేతనీ స్కూల్ విద్యార్థులుగా గుర్తించారు. చిన్నారులను
అంతర్జాతీయ పరిణామాల ప్రకారం బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. కొన్నిసార్లు ధరలు తగ్గితే.. మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరగడం గమనార్హం. ఇక ఈరోజు (నవంబర్ 22, 2023 ) ఉదయం వరకు