Home /Author Jaya Kumar
బులియన్ మార్కెట్ లో గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా అయితే ఈరోజు మాత్రం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారంపై, 24 క్యారెట్ల బంగారంపై రూ. 50 మేర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500 గా ఉండగా..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఎవరినీ అయినా గుడ్డిగా నమ్మడం మంచిది కాదని తెలుస్తుంది. అలాగే నవంబర్ 21 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
మడోన్నా సెబాస్టియన్.. ఈ మలయాళ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ఆడియన్స్ కి చేరువైంది. ఇక రీసెంట్ గా వచ్చిన విజయ్ "లియో" మూవీతో మరింత చేరువైంది. విజయ్ కు చెల్లిగా.. ఎలీషా దాస్ పాత్రలో మెస్మరైజ్ చేస్తుంది ఈ భామ.
హైదరాబాద్ లో జరిగే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో "సదర్" కూడా ఒకటి. ఈ పండుగను దీపావళి ఉత్సవాల్లో భాగంగా పండుగ ముగిసిన రెండో రోజున నిర్వహిస్తారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఆనవాయితీగా వస్తుంది. దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరించే పండుగను పురస్కరించుకొని వివిధ
బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ క్రమంలోనే పండుగ సీజన్లో బంగారం కొనాలనుకుంటున్న వారికి భారీ ఊరట కలిగిస్తున్నాయి. పసిడి ప్రియులకు ఇది అదిరే శుభవార్త అనే చెప్పాలి. గత 10 రోజులుగా ధరలు పడిపోతూ వస్తున్నాయి. బంగారం దారిలోనే వెండి సైతం నడుస్తూ దిగివస్తోంది. అంతర్జాతీయంగా ధరలు
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు వివాహ విషయంలో శుభవార్త వింటారని తెలుస్తుంది. అలాగే నవంబర్ 14 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం మనకు వద్దు అంటూ ప్రతిపక్షాలపై తనదైన శైలిలో సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయని
మద్యం ఇవ్వలేదనే కోపంతో ఓ మందుబాబు ఏకంగా వైన్ షాపును తగాలబెట్టడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వైన్‌షాప్ లోపల, సిబ్బందిపైనా పెట్రోల్ పోసి నిప్పంటించగా.. సిబ్బంది పరుగులు తీశారు. కానీ వైన్‌షాప్ మంటల్లో పూర్తిగా కాలిపోవడంతో