Home /Author Jaya Kumar
ఏపీ సీఎం జగన్.. తాజాగా వైఎస్సార్ కాపు నేస్తం నాలుగో విడత నిధులను బటన్ నొక్కి రిలీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని బటన్ నొక్కి 3 లక్షలా 57 వేల మందికి పైగా మొత్తం 537 కోట్ల రూపాయల వైయస్సార్ కాపు నేస్తం నిధులను అందించారు. ఈ క్రమంలో అర్హులైన 3,57,844 మంది
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టైన సంగతి తెలిసిందే. గత శనివారం అరెస్టైన చంద్రబాబు వారం రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అరెస్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం చెలరేగింది. ఆయనకు ఈ కేసులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ రిక్రూట్ మెంట్ లో విషాదం చోటు చేసుకుంది. గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న ఎస్సై అభ్యర్థుల ఫిజికల్ టెస్ట్ లో పాల్గొన్న యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మైదానంలో కుప్పకూలిన అతడిని హాస్నిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మీ మంచు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మీప్రసన్న నటిగా, నిర్మాతగా మంచి గుర్తింపు పొందింది. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011 లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో
Mark Antony Movie Review : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. తమిళంతో పాటు ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా పలు సినిమాలను రిలీజ్ చేసి మంచి హిట్లు అందుకున్నాడు విశాల్. కాగా ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో విశాల్, ఎస్.జె. సూర్య […]
తెలుగమ్మాయి "శోభిత ధూళిపాళ్ల" అందరికీ సుపరిచితురాలే. తెలుగులో "గూఢచారి" సినిమాతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. హిందీలో మాత్రం వరుస సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. ప్రస్తుతం పలు హిందీ సినిమాలు, సిరీస్ లతో బిజీగా అంది శోభిత. నాగ చైతన్య, సమంత విడాకుల తర్వాత శోభిత – నాగ చైతన్య..
కని పెంచిన తల్లినే కాటికి పంపించాడు ఓ కిరాతకపు కొడుకు.. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటూ దైవం కన్నా తల్లికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం. అలాంటిది అలాంటిది ఓ క్రూరుడైన కొడుకు తల్లిని అతి దారుణంగా నాలుక కోసి చంపడం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్
బులియన్ మార్కెట్ లో పరిస్థితులను ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాగా నిన్నటితో పోల్చితే బంగారం, వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈ మేరకు నేడు ( సెప్టెంబర్ 15, 2023 ) ఉదయం 6 గంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 లు ఉండగా..
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఏడుగురి పరిస్థితి విషయంగా ఉంది. శుక్రవారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో కేవీ పల్లి మండలం మఠం పల్లి వద్ద తుఫాన్ వెహికల్ లారీని ఢీకొనడంతో 5 మంది మృతి చెందగా మరో 6 మంది తీవ్రంగా గాయపడ్డారు.
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలిసిన అనంతరం లోకేశ్ తో కలిసి నందమూరి బాలకృష్ణ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై దెబ్బకు దెబ్బ... వేటుకు వేటే అంటూ సమరశంఖం పూరించారు. కేసులకు భయపడాల్సింది తాము కాదని, వైసీపీ నేతలేనని అన్నారు.