Home /Author Jaya Kumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన మూవీ “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రాన్ని పి.మహేష్ బాబు డైరెక్ట్ చేశారు. నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ పాత్రలో, అనుష్క శెట్టి ఫేమస్ షెఫ్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్
వైకాపా ఎమ్మెల్యేలు కొడాలి నాని, కొలుసు పార్ధసారధి.. తెదేపా నేత వంగవీటి రాధాకృష్ణ లకు ప్రజాప్రతినిధుల కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ 2015 ఆగస్టు 29వ తేదీన వైసీపీ బంద్ పిలుపులో భాగంగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు.
ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు కావడం ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలోనే అదే రోజు పవన్ కళ్యాణ్.. విజయవాడ రావాల్సి ఉండగా ఆయన విమానానికి అనుమతించవద్దని
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం “సలార్”. ఈ సినిమాలో శృతి హాసన్ ప్రభాస్ కు జంటగా నటిస్తుండగా.. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. `కేజీఎఫ్`ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ దీన్ని నిర్మిస్తుండటం విశేషం.
ఆసియా కప్ 2023 భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా, శ్రీలంక తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భారత్ తక్కువే స్కోర్ కే పరిమితం అయినప్పటికీ కట్టుదిట్టమైన బౌలింగ్ తో లంకను చిత్తుచేసి 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది.
ప్రముఖ నటి "డింపుల్ హయతి" తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017 వచ్చిన గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హయతి. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలామందికి డింపుల్ పేరు వినగానే గద్దలకుండా గణేష్ సినిమాలో సూపర్ హిట్
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, పెరగడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే ఈరోజు (సెప్టెంబర్ 13, మంగళవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54, 840 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,830గా ఉంది. నిన్నటితో పోల్చితే.. ఈ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుందని తెలుస్తుంది. అలాగే సెప్టెంబర్ 13 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్ రానున్నారు.సెప్టెంబర్ 17న జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారు.