Home /Author Jaya Kumar
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో.. నటించిన సినిమా “జవాన్”. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా చేశారు. సెప్టెంబర్ 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో అదిరిపోయే కలెక్షన్లను కొల్లగొడుతుంది.
“పెళ్లి చూపులు” చిత్రంతో హీరోగా విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చి…”అర్జున్ రెడ్డి” సినిమాతో యువతలో భీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. లైగర్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఆయనను కలిసేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ జైలు లోపలికి వెళ్ళడం జరిగింది. చంద్రబాబుతో దాదాపు 40 నిమిషాల భేటీ తర్వాత పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ తాజాగా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా మీకోసం ప్రత్యక్షప్రసారం..
బుట్టబొమ్మ "పూజా హెగ్డే" గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ కొడుతుండడంతో పూజాకి ఇండస్ట్రీలో బాగా డిమాండ్ పెరిగింది. చివరగా ప్రభాస్ సరసన రాధే శ్యామ్ సినిమాలో నటించగా .. ఆ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ భామ..
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుని కలిసేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేశ్ తాజాగా జైలు లోపలికి వెళ్ళడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు వీరు చంద్రబాబును కలవనున్నారు. సమావేశం సందర్భంగా చంద్రబాబుతో పవన్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ, నారా లోకేష్ నేడు (గురువారం) రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వీరు ముగ్గురు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు చేసుకుంటాయి. తాజాగా, బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈరోజు ( సెప్టెంబర్ 14, 2023 ) ఉదయం వరకు బులియన్ మార్కెట్లో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 లు
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 14 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ‘‘చంద్రబాబు ఒక మహానీయుడు.