Home /Author Jaya Kumar
హిందూ ఆచారాల ప్రకారం దేవునికి పూజ చేయడం అనేది ఎంతో పవిత్రంగా భావిస్తారు. పూజ కి పురాణాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే పూజ చేసే సమయంలో పుష్పాలు వినియోగించడం ప్రాచీనకాలం నుంచి ఆచారంగా మారిపోయింది.
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నేటి (ఫిబ్రవరి 28) మంగళవారానికి సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి సంతానం విషయంలో శుభవార్త వింటారని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 28 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, సామాన్య ప్రజలను సైతం శోకంలో మునిగిపోయారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున (ఫిబ్రవరి 18) తుదిశ్వాస విడిచారు.
పెళ్లి అనేది జీవితంలో ఒక అమూల్యమైన ఘట్టం. దాన్ని ఎంతో ఘనంగా జీవితాంతం గుర్తుండిపోయేల చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కట్నాలు, కానుకలు, విందులు, వినోదాలు… సరదాలతో కన్నుల పండుగగా నిర్వహిస్తూ ఉంటారు. నూతనంగా పెళ్లి చేసుకునే జంట తమ పెళ్లిని ఓ మధురానుభూతిలా ఉంచుకునేందుకు రకరకాల ఆలోచనలు చేస్తుంటారు.
టాలీవుడ్ యాంకర్ రష్మీ.. శైలిలో రాణిస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అలానే మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టిన రష్మీ అందులో తన మాటలతో అందర్నీ ఫిదా చేసింది.
పల్నాడు జిల్లాలో ఇటీవల కాలంలో పాత కక్షలు మళ్ళీ భగ్గుమంటున్నాయి. పాత కక్షలతో సహచరుణ్ని అత్యంత దారుణంగా నరికి చంపిన ఇప్పుడు సంచలనంగా మారింది. మృతదేహాన్ని 16 ముక్కలు చేసిన ఉదంతం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో చోటు చేసుకుంది. ఈ దారుణ సంఘటన గురించి పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల మేరకు..
గత వారం రోజుల్లో గన్నవరం, బేతంచర్లలలో జరిగిన గోడవల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా కదిరిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం.. హిర మండలంలో కూలి పనుల కోసం వచ్చిన వారికి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గేదెల చైతన్య అవగాహన కల్పించారు.
హర హర మహాదేవ శంభో శంకర.. శివయ్య ఆజ్ఞ లేనిదే చీమ అయిన కుట్టదు అని అంటారు. అలాంటి సృష్టిలయ కారకుడైన మహా శివుడికి వేల సంఖ్యలో ఆలయాలు.. కోట్లలో అభిమానులు ఉన్నారు. అయితే శివుడికి సంబంధించిన కొన్ని అరుదైన శైవ క్షేత్రాలు వున్నాయి.