Home /Author Jaya Kumar
ప్రస్తుతం ఈ ప్రపంచం వేగంగా అభివృద్ది చెందుతుంది. మారుతున్న కాలానుగుణంగా మనుషులు కూడా మారుతూ వస్తున్నారు. వారి వస్త్రధారణ విషయంలో కావచ్చు. జుట్టు నుండి పాదరక్షల వరకు అన్నీ విషయాల్లో ఫ్యాషన్ గా ఉండాలనుకుంటారు చాలా మంది. అయితే అది వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుస్తుంది. అలానే మార్చి 1 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
ప్రముఖ సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ గురించి అందరికీ తెలిసిందే. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రిలో కుష్బూకి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాట ఆమెకు ఏకంగా గుడి కూడా కట్టారంటేనే అర్దం చేసుకోవచ్చు.. కుష్బూ ఫాలోయింగ్ ఏంటో.
హైదరాబాదీ భామ, భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా టెన్నిస్‌కు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన టోర్నీలో మహిళల డబుల్స్‌లో చివరి మ్యాచ్ ఆడిన సానియా, తన ప్రొఫెషనల్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేసింది. ఆ మ్యాచ్ తొలి రౌండ్లోనే సానియా – మాడిసన్ కీస్ జోడీ ఓటమి పాలైంది. తన చివరి టోర్నీని విజయంతో ముగిస్తుందని
నందమూరి తారకరత్న మరణ వార్తను ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అనుకోని రీతిలో తారకరత్న ఈ లోకాన్ని వీడడం పట్ల ఆయన కుటుంబ సభ్యులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు. ఇక తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి అయితే ఈ విషాదం నుంచి ఇప్పట్లో కోలుకునేలా లేదు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించి అలరించారు. గత సంవత్సరం ఏప్రిల్ 29న రిలీజయిన ఈ మూవీ ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. మెగాస్టార్, రామ్ చరణ్ కలిసి నటించడంతో ఈ సినిమా రిలీజ్ కి ముందు భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ వారం థియేటర్, ఓటీటీ వేదికగా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ కానున్నాయి. అయితే ఫిబ్రవరి నెల ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు ఒకరకంగా గడ్డు కాలమనే చెప్పాలి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్ధులకు పరీక్షల సమయం కావున సినిమా రిలీజ్ లు తక్కువగా ఉంటాయి. ఫిబ్రవరి నెలలో పెద్ద సినిమాలేవీ లేవు. దీంతో చిన్న సినిమాల హవా నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలలో కలిపి 10 సీట్లకు గాను తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది.
“చలో” సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. తెలుగులో పుష్ప 2 లో నటిస్తుంది. తాజాగా జరిగిన ఒక అవార్డు బ్లాక్ డ్రెస్ లో పిచ్చెక్కించే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ అదరగొట్టింది ఈ భామ. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.