Home /Author Jaya Kumar
ప్రేమ.. అక్షరాలు రెండే అయినప్పటికి వర్ణించడానికి వీలు కాని ఓ గొప్ప అనుభూతి. ప్రేమకు.. భాష, కులం, మతం, రంగు, అడ్డుగా కనిపించవు కూడా. ప్రస్తుత కాలంలో అయితే జెండర్ తో సంబంధం లేకుండా ప్రేమించుకొని వివాహాలు చేసుకున్న వారిని కూడా చూస్తున్నాం. అటువంటి గొప్ప ఎమోషన్ ప్రేమ. రెండు అక్షరాల ప్రేమే.. రెండు జీవితాలను కలుపుతుంది.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయని తెలుస్తుంది. అలానే మార్చి 2 వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
రోజులు మారుతున్నా.. మనుషులలో మార్పు రావడం లేదు. మహిళలు, యువతులు, బాలికలపై మృగాళ్లు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసు అధికారులు నిఘా పెంచుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా కానీ ఈ అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇప్పటికే కామాంధుల చేతిలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఎందరో అశువులు బాసారు.
గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తాఫా షేక్ కుటుంబ సభ్యుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
నిత్యానంద స్వామి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటూ .. భారతదేశంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడిన ఈయన.. ఒక దేశాన్ని సృష్టించుకోవడం.. తనకు తానే ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం గురించి తెలిసిందే.
అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటూ .. భారతదేశంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడిన వ్యక్తి.. ఒక దేశాన్ని సృష్టించుకోవడం.. తనకు తానే ఆ దేశానికి అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం.. ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్యసమితి సమావేశానికి ఆ దేశం నుంచి ప్రతినిధులు పాల్గొనడం.. చివరికి తమ అధ్యక్షుడిని ఆయన పుట్టిన మాతృదేశమే వేధిస్తోందనీ..
భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో "ఆర్ఆర్ఆర్" కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. అలానే ఈ మూవీలో అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, కీలక పాత్రల్లో కనిపించారు. 2022 మార్చి 24న రిలీజ్ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రికార్డులను తిరగరాసింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసనలకు 2012 జూన్ 14న వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన ఈ వివాహం.. అంగరంగ వైభవంగా నిర్వహించారు. అయితే చరణ్, ఉపాసన చెన్నైలో ఉండగా తొమ్మిదో తరగతి వరకూ ఒకే స్కూల్లో చదువుకున్నారు అనే విషయం తెలిసిందే.
ప్రముఖ నటి డింపుల్ హయతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2017లో విడుదలైన గల్ఫ్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హయతి. ఆ తర్వాత అభినేత్రి 2, గద్దల కొండ గణేష్, ఖిలాడి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలామందికి డింపుల్ పేరు వినగానే గద్దలకుండా గణేష్ సినిమాలో సూపర్ హిట్ అనే పాట గుర్తుకు వస్తూ ఉంటుంది.