Published On:

Janasena Party : ఉపాధి హామీ కూలీలకు అండగా జనసేన నేత.. పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గేదెల చైతన్య !

శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం.. హిర మండలంలో కూలి పనుల కోసం వచ్చిన వారికి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ గేదెల చైతన్య అవగాహన కల్పించారు.