Rashmika Mandanna : అందాల ఆరబోతలో “తగ్గేదే లే” అంటున్న “రష్మిక” .. బ్లాక్ డ్రెస్ లో అంతా చూపిచ్చేస్తుందిగా !
“చలో” సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన.. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ.. తెలుగులో పుష్ప 2 లో నటిస్తుంది. తాజాగా జరిగిన ఒక అవార్డు బ్లాక్ డ్రెస్ లో పిచ్చెక్కించే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ అదరగొట్టింది ఈ భామ. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి.










