Home /Author Jaya Kumar
పాకిస్తాన్, అఫ్గనిస్తాన్‌ల లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ భూకంపం చోటు చేసుకుంది. రాత్రి 10.20 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భవనాలు దెబ్బతినడం, కొండచరియలు విరిగిపడడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.5గా నమోదైంది.
జాతిపిత మహాత్మా గాంధీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించి.. ఎందరికో స్పూర్తిగా నిలిచిన ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే తాజాగా మహాత్మ గాంధీ మనుమరాలు ఉషా గోకనీ కన్నుమూసినట్లు తెలుస్తుంది. వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల
Rangamarthanda Movie Review : గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం, అంతఃపురం, ఖడ్గం తదితర చిత్రాలతో క్లాసిక్ సినిమాల దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు కృష్ణవంశీ. ఇటీవల పలు సినిమాలు డైరెక్ట్ చేసినప్పటికీ అవి ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకొని ‘రంగమార్తాండ’ మూవీతో వస్తున్నారు. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ కీలక పాత్ర పోషించారు. చాలా కాలం తర్వాత బ్రహ్మానందం ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతుండడం మరో […]
తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఇరు రాష్ట్రాల సీఎంలు జగన్ , కేసీఆర్.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, గవర్నర్లు, పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఆ ట్వీట్స్ ప్రత్యేకంగా మీకోసం..
ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో గత రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఆయనతో పాటు తెలంగాణ విఠల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని
బ్యూటీఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు ప్రోగ్రామ్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ యాంకర్.. గతంలో ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గేమ్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. కానీ తృటిలో టైటిల్ ని చేజార్చుకుని రన్నర్ గా నిలిచింది.
హిందువులకు అత్యంత శ్రేష్ఠమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు. ఆంధ్ర, కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' పేరుతో పిలుస్తారు. తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అనే పేరుతోను, సిక్కులు "వైశాఖీ" గానూ, బెంగాలీలు "పొయ్లా బైశాఖ్" గానూ జరుపుకుంటారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలుస్తుంది. అలాగే మార్చి 22 వ తేదీన రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సింగరేణి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పక్కా మాస్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తున్నారు.