Anchor Srimukhi : పొట్టి డ్రస్ లో భారీ అందాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న యాంకర్ శ్రీముఖి..
బ్యూటీఫుల్ యాంకర్ శ్రీముఖి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు ప్రోగ్రామ్ ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ యాంకర్.. గతంలో ప్రముఖ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గేమ్ షోలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని తన ఆట తీరుతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. కానీ తృటిలో టైటిల్ ని చేజార్చుకుని రన్నర్ గా నిలిచింది.


















ఇవి కూడా చదవండి:
- Delhi liquor Scam: ముగిసిన కవిత విచారణ.. ప్రధానంగా ఇదే అంశంపై చర్చ
- Daily Horoscope : నేడు పలు రాశుల వారికి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని తెలుసా..!
- Today Panchangam : నేటి (మార్చి 22, బుధవారం) పంచాంగం వివరాలు..