Home /Author Jaya Kumar
ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఏ ఏయంగ్ బ్యూటీ కూడా గ్లామర్ షోకి సిద్దమవుతోంది. తాజాగా కృతి శెట్టి చేసిన గ్లామరస్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో కాక రేపుతోంది.
జులు మారుతున్న.. మనుషులు మారుతున్నప్పటికి కూడా కొన్ని మాత్రం మారవు అని చెప్పడంలో సందేహం లేదు. వబతిలో ముఖ్యంగా మన ఆచారాలు, సాంప్రదాయాలు.. మన శాస్త్రాలు వాటికి మనం ఇచ్చే విలువ అటువంటిది. కాలంతో పోటీ పడుతూ మార్పు చెందుతున్నప్పటికి ఇల్లు, కార్యాలయాలు, పెద్ద పెద్ద భవంతులు కట్టేటప్పుడు ఖచ్చితంగా వాస్తు చూస్తారు.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని వారికి ఉద్యోగాల్లో ప్రతిభకు గుర్తింపు లభిస్తుందని తెలుస్తుంది. అలాగే మార్చి 24వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సి ఉండగా తారక రత్న మరణం, ఆస్కార్ అవార్డుల కారణంగా కొంత ఆలస్యం అయ్యింది. కాగా ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీకపూర్, ప్రశాంత్ నీల్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మృతి చెందినట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం రాత్రి హైదరాబాద్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారని వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు.
NTR 30 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన నెక్ట్స్ మూవీని కొరటాల శివతో తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అలరించనుంది. నేడు ఎన్టీఆర్ 30వ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఘనంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమానికి రాజమౌళి, ప్రశాంత్ నీల్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, దిల్ రాజు, సితార, మైత్రి సంస్థల నిర్మాతలు, సినీ పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలు విచ్చేశారు. […]
అక్కినేని వారసుడు నాగ చైతన్య అంటే తెలియని వారుండరు. జోష్ సినిమాతో పరిచయం అయినా.. తక్కువ సమయం లోనే తండ్రి కి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన టాలెంట్ తో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్నాడు.
యంగ్ హీరో నితిన్, రష్మిక కలిసి నటించిన సినిమా ‘భీష్మ’. 2020 లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. వరుస వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కి ఈ మూవీ మంచి హిట్ ఇచ్చిందని చెప్పాలి. కాగా ఇప్పుడు ఈ ట్రియో కాంబినేషన్ మరోసారి చేతులు కలినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఉగాది కానుకగా వీరు చేయబోతున్న సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.
విశాఖపట్నంలోని కలెక్టరేట్ సమీపంలో గల రామజోగి పేటలో మూడంతస్తుల భవనం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో భవన శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. కాగా ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న మరో ఆరుగురిని