Home /Author Jaya Kumar
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఇటీవలే జరిగిన ఆస్కార్ వేడుకల్లో కూడా ఎన్టీఆర్ గురించే ఎక్కువగా మెన్షన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టారు తారక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ అనుకుంటున్న
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే వైకాపా అధినేత, సీఎం జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాసు, ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి, సామినేని ఉదయభాను, పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్, కోరముట్ల శ్రీనివాసులు, వల్లభనేని వంశీ మోహన్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పంజాబీ ముద్దుగుమ్మ శోభితా రానా మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి.. 2014 లో ‘ఇష్క్ బ్రాందీ’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. పలు యాడ్స్‌లోనూ నటించిన ఆమె ‘రాజా మీరు కేక’, ‘ఊపేకుహ’ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌కు సుపరిచితమే అని చెప్పాలి. సోషల్ మీడియా లోనూ యాక్టివ్‌గా ఉండే శోభితా రానా కైపెక్కించే అందాలతో నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తోంది.
Vastu Tips : హిందూ మత ఆచారాల ప్రకారం వాస్తు అనేది ప్రతి మనిషి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అని నమ్ముతారు. ఇంట్లో సానుకూల శక్తి ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లి విరుస్తాయి. అలా కాకుండా ప్రతికూల శక్తులు ఉంటే పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయి. చిన్న చిన్న వాటికి గొడవపడటం, మానసికంగా కృంగిపోవడం వంటి అనేక ఇబ్బందులు కలుగుతాయి. ఇంట్లో ఉండే వాస్తు దోషాలు వైవాహిక జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. అయితే వైవాహిక […]
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల లోని నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయని తెలుస్తుంది. అలాగే మార్చి 23 వ తేదీన రాశిఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
తమిళనాడు లోని కాంచీపురం జిల్లా కురువిమలైలో గల ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు సజీవ దహనం అవ్వగా.. 10 మందికి పైగా తీవ్ర గాయలైనట్లు తెలుస్తుంది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 30 మంది పని చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ప్రమాదం గురించి సమాచారం
ప్రస్తుతం మార్కెట్ లో స్కూటీ లకు మంచి డిమాండ్ ఉందని చెప్పాలి. మారుతున్న కాలానుగుణంగా మామూలు స్కూటీ లతో పాటు ఎలక్ట్రిక్ స్కూటీ లకు కూడా ఇటీవల కాలంలో మంచి డిమాండ్ వచ్చింది. అయితే అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించిన చేతక్ స్కూటర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు ఈ స్కూటర్ కొత్త వెర్షన్ ప్రీమియం మెటీరియల్స్‌తో వస్తుంది.
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా తమ జియో ట్రూ 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. కొత్తగా జియో 5జీ సర్వీసులు అందుబాటు లోకి వచ్చిన ప్రాంతాల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 41 కొత్త నగరాలు ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. దీంతో మొత్తంగా దేశంలో జియో ట్రూ 5జీ నెట్వర్క్ 406 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాధించిన బాలయ్య.. వీరసింహారెడ్డితో అదే జోరుని కంటిన్యూ చేశారు. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.