Home /Author Jaya Kumar
నేపాల్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధంగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వాయువ్య నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 132 మంది ప్రాణాలు కోల్పోగా మరో 140 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత
తెదేపా అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని, స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో మీడియాతో మాట్లాడవద్దంటూ ఇచ్చిన
శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది "జాన్వీ కపూర్". ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నా
యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పలు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకుంటూ పెద్ద మనసు చాటుకుంటున్నాడు. ఇటీవల తాను నటించిన ఖుషి సినిమా మంచి విజయం సాధించడంతో.. తన సంపాదన నుంచి కోటి రూపాయలు.. వంద కుటుంబాలకు అందించాడు. అవసరాల్లో ఉన్నవారికి డబ్బులు అందాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నట్టు తెలిపారు.
ఏపీ ప్రభుత్వం జర్నలిస్టులకు గుడ్‌న్యూస్ అందించింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపునకు ఆమోదం లభించింది. ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టున్నారని వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Maa Oori Polimera 2 Movie Review : సత్యం రాజేష్, కామాక్షి, బాలాదిత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. అనిల్ విశ్వనాథ్ దర్శకుడుగా కరోనా టైమ్ లో ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్ అందుకుంది. చివరి 20 నిమిషాలు ప్రేక్షకులు షాక్ అయ్యారని చెప్పాలి. తాంత్రిక పూజలు, మాంత్రిక విద్యలు, చేతబడి వంటి నేపథ్యంలో సన్నివేశాలు ప్రేక్షకులను భయపెట్టేసాయి. ఈ క్రమంలోనే దీనికి […]
Keedaa Cola Movie Review : టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. వైవిధ్యభరిత చిత్రలత ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తరుణ్.. నటుడిగా ప్రేక్షకులను పలకరిస్తున్నప్పటికి డైరెక్టర్ గా మాత్రం బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన `కీడా కోలా` అనే చిత్రాన్ని తెరకెక్కించారు. చైతన్య రావు, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో కీలక పాత్రలను […]
బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా తగ్గుతున్న ధరలు ఈరోజు ( నవంబర్ 3, 2023 ) మళ్ళీ పెరగడం గమనార్హం. కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు జీతభత్యాలకు సంబంధించి శుభవార్త వింటారని తెలుస్తుంది. అలాగే నవంబర్ 3వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.