Home /Author Jaya Kumar
బాలీవుడ్ బాద్షా "షారుక్ ఖాన్" నేడు తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. 'మున్నాభాయ్ ఎంబిబిఎస్', 'లగేరహో మున్నాభాయ్', త్రీ ఇడియట్స్, 'పీకే', 'సంజు' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం 'డంకీ'.
"శ్రద్ధా దాస్".. అల్లరి నరేష్ నటించిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల్లో, మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అనంతరం డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది.
మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. భోళా శంకర్ తో నిరాశ పరిచిన చిరు.. నెక్స్ట్ మూవీతో హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయినాటలు కనబడుతుంది. అందుకే తన నెక్స్ట్ మూవీని బింబిసారా మూవీ డైరెక్టర్ వశిష్ట తో చేస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్ కృష్ణతో 156, వశిష్ట తో 157 వ సినిమాలు చేస్తున్నట్లు
మహబూబ్‌నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికార్ అహ్మద్‌పై హత్యాయత్నం జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం అర్ధరాత్రి ఈ దాడి జరిగింది. స్థానికంగా ఓ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్.. సీఐపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తాజాగా బీజేపీ అధిష్టానం అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతల్లో అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ.. గురువారం మధ్యాహ్నం 35మందితో కూడిన మూడో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లను కేటాయించింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలానే ఇటీవల చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ “క్లిన్ కారా” రాకతో మెగా ఫ్యామిలీ అంతా సంబరాల్లో మునిగిపోయింది. ఇక ప్రస్తుతం తన సోదరుడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం..
చంద్రబాబు ర్యాలీపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు చంద్రబాబుపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా ర్యాలీ చేయడంతో చంద్రబాబు కేసు నమోదు చేశారు. ఎస్ఐ జయచందర్ ఫిర్యాదుతో క్రైం నంబర్ 531\2023 కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 341, 290, 21
చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులు వరుసగా ఈ లోకాన్ని వీడిన విషయం తెలిసిందే. వారి మరణ వార్తను సినీ నటులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వరుస మరణాలు మరువక ముందే తమిళ ఇండస్ట్రీలో మరో నటుడు అనంత లోకాలకు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. మెగా, అల్లు, కామినేని కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల వీరి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి వేడుకలలో ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే నవంబర్ 2 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..