Home /Author Jaya Kumar
దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా నిత్యయం మహిళలపై జరిగే దాడుల గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. పభూత్వాలు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికి ఈ నేరాలు మాత్రం ఆగడం లేదు. ఇక మన తెలుగు రాష్ట్రాలలో సైతం ఈ ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇక ఏపీలో మహిళలకు రక్షణ కరవైంది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతుంది అనిపిస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
ప్రస్తుత కాలంలో చిన్నవారి నుంచి పెద్దవాళ్ల వరకూ చేతిలో స్మార్ట్ ఫోన్ లేనిదే పొద్దు గడవకుండా ఉంది. ఏదైనా అవసరానికి మించి వినియోగిస్తే ప్రమాదమే అని ఎప్పుడు మన పెద్దలు మనకి చెబుతూనే ఉంటారు. మరి ముఖ్యంగా ఫోన్ వినియోగం లో ఈ మాట వాస్తవం అని చెప్పవచ్చు. మొబైల్ ని ఆదాయ వనరుగా మార్చుకొని
ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలకు భయాందోళనలు కలగజేస్తున్నాయి. విజయవాడ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించి ముగ్గురి ప్రాణాలను బలి తీసుకున్న విషయం మరువక ముందే తాజాగా అనంతపురంలో మరో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అనంతపురం కలెక్టరేట్ సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటనలో
బులియన్ మార్కెట్లో తాజాగా బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై 170 మేర ధర తగ్గింది. ఈ క్రమం లోనే ఈరోజు ( నవంబర్ 07, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,350 ఉండగా.. 24 క్యారెట్ల పది గ్రాముల ధర రూ.61,470 గా ఉంది.
"జాన్వీ కపూర్".. శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడిప్పుడే కెరీర్
నటుడు సాగర్.. మొగలి రేకులు సీరియల్తో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సీరియల్ లో ఆర్కే నాయుడు పాత్రతో ప్రేక్షకులను మెప్పించి అండదరికి చేరువయ్యారు. కాగా పలు సినిమాల్లోనూ క్యారెక్టర్ రోల్స్ పోషించాడు. ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే, ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల్లో కనిపించిన ఈ యంగ్ హీరో
మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘ఈగల్’. తనదైన శైలిలో దూసుకుపోతూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మధుబాల, నవదీప్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా మెగా, అల్లు ఫ్యామిలీలు ఇటలీ వెళ్లి నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఇక రెండు రోజుల క్రితమే మెగా ఫ్యామిలీ, కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ కి చేరుకున్నారు.
"రష్మిక మందన్నా".. నేషనల్ క్రష్ గా మారి ఆడియన్స్ ఆదరాభిమానాలు పొందిన ఈ భామ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ఉందని చెప్పాలి. నాగశౌర్య తో "ఛలో" సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో నటించిన “పుష్ప”