Last Updated:

Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 3, 2023 ) బంగారం, వెండి ధరలు..

బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా తగ్గుతున్న ధరలు ఈరోజు ( నవంబర్ 3, 2023 ) మళ్ళీ పెరగడం గమనార్హం. కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం

Today Gold And Silver Price : నేటి ( నవంబర్ 3, 2023 ) బంగారం, వెండి ధరలు..

Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా తగ్గుతున్న ధరలు ఈరోజు ( నవంబర్ 3, 2023 ) మళ్ళీ పెరగడం గమనార్హం. కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరగగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగింది. దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500కి చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640కి చేరింది. ఇక వెండి కూడా పసిడి బాటలోనే మళ్ళీ పెరిగింది.  శుక్రవారం కిలో వెండిపై రూ. 700 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 74,800కి చేరింది.

ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్‌ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA)  వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్‌ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

చెన్నైలో శుక్రవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,950గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,130వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 61,790గా ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.

పుణెలో శుక్రవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 61,640వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640వద్ద కొనసాగుతోంది.

నిజామాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేట్ రూ. 61,640గా ఉంది.

వరంగల్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,640గా ఉంది.

ఇక విజయవాడతో పాటు, విశాఖటపట్నంలోనూ శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,400 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..

చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,700గా ఉంది.

ముంబై, ఢిల్లీ, కోల్‌కతాతో కిలో వెండి ధర రూ. 74,800 వద్ద కొనసాగుతోంది.

బెంగళూరులో రూ. 73,000గా ఉంది.

తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..

హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ. 77,700వద్ద కొనసాగుతోంది.

 

గమనిక.. ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం  బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.