Home /Author Jaya Kumar
రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం అయ్యే సరికి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కడబడుతోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడిప్పుడే
ఐపీఎల్ 2023 లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్.. పంజాబ్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. సీజన్లో 14వ మ్యాచ్ ఆడిన
బులియన్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు (మే 20) కూడా బంగారం, వెండి ధరలు కొంత తగ్గాయి. శనివారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.55,800 లు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,870 గా ఉంది.
జ్యోతిష్యంప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుస్తుంది. అలాగే మే 19 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
Bichagadu 2 Movie Review : ప్రముఖ నటుడు విజయ్ ఆంటోనీ తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. నకిలీ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చినా కానీ.. 2016 లో వచ్చిన బిచ్చగాడు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. అప్పట్లో ఈ మూవీ ఎంత సన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు లో కూడా రికార్డ్ కలెక్షన్లు అందుకుంది. కాగా ఇప్పుడు బిచ్చగాడుకు కొనసాగింపుగా ‘బిచ్చగాడు 2’ […]
తెదేపా వ్యవస్థాపకులు, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఈ ఏడాది అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు ఏడాది పొడవునా అనేక రకాల కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ శత జయంతి
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు రజినీ. దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. రజినీ స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు మళ్ళీ సీబీఐ విచారణకు దూరమయ్యారు. అయితే సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తల్లికి అనారోగ్యం కారణంగా చివరి నిమిషంలో సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు కాకుండా పులివెందులకు బయలుదేరారు. ఈ మేరకు తల్లికి అనారోగ్యం కారణంగా